మీరు మాయల మరాటీని మించినోల్లని మాకు మొదటినుంచి ఎరికే. అయినా ఓపిక పట్టినం. ఏంజేస్తరా అని చూస్తున్నం. మీరు ఎన్నెన్ని నాటకాలాడుతరో చూసుకుంట వస్తున్నం.
శ్రీకృష్ణ కమిటీ అంటిరి. అది వచ్చే, చిత్తుకాగితాలు ఇచ్చే! పార్లమెంటు సమావేశాలు అంటిరి. అవి గూడ ఐపాయే! ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పోడుస్తం, నరుకుతాం అంటిరి. అవీ అయిపాయే! జూన్ పదిహేను డెడ్ లైన్ అన్నరు. అది ఐపోయింది, ఇప్పుడు జూలై ఒకటి, ఇంకో కొత్త డెడ్ లైన్!
ఇన్నాళ్ళు రెండుకండ్ల బాబును అడ్డం పెట్టుకొని బాగనే నటించిన్రు, ఉద్యమకారుల్లెక్క. ఇప్పుడు అగుపడుతది మీ అసలు స్వరూపం. పైకి తెలంగాణా మీద ఎక్కడ లేని ప్రేమ ఉన్నట్టు నటిస్తరు. కాని ప్రాణమైనా వదులుతరు గాని పదవులను వదులుకోమ్మంటే వదులుకోరు. మీ బలహీనత బాగనే కనిపెట్టిన్రు డిల్లీవోల్లు. అందుకే మీకు నయాపైస అంత విలువ గూడ అక్కడ దొరుకుత లేదు.
జూలై ఒకటి తర్వాత మీకున్నది నిర్ణయాత్మక సమయం. మీరు తీసుకొనే నిర్ణయంమీద తెలంగాణాల మీ భవిష్యత్తు నిర్ణయమైతది. మీరు జీవితాంతం అమ్మ కాళ్ళు మొక్కుకుంట ఆంధ్రా దొరలకు ఊడిగం జేస్తరో, మీక్కూడ వెన్నెముకలు ఉన్నయని యాది తెచ్చుకొని ఉద్యమంల జేరుతరో మీ ఇష్టం.
ఇంకా మేం ఉద్యమాలు జేస్తం, దీక్షలు జేస్తం అని తెలంగాణా జానానికి నమ్మబలికే ప్రయత్నం జేయకున్రి. మీఎరు ఈ ప్రభుత్వం పదవులు అనుభవించుకుంట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తమంటే ఇక్కడ నమ్మేటోల్లు ఎవరూ లేరు. మీకున్నది ఒకటే మార్గం. డిల్లీల అనుకున్నది సాధిస్తరా? లేకుంటే పదవులకు రాజీనామాలిచ్చి ప్రజలల్లకొచ్చి ఉద్యమాలు జేస్తరా? మీరే తేల్చుకోన్రి.
కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..
ReplyDeletePlease publish this comment and support for a cause.
ఒంటేలు చౌదరి గాడి నిజస్వరూపం ఇక్కడ లీక్స్ http://imageshack.us/f/19/castemadopt3.jpg/ (జూమ్ చేసి చూడండి)
అదంతా కులగజ్జితో వచ్చిన బలుపు మదం తోలుమందం. తుప్పునేనితో మొదలైన కులగజ్జిని ముండమూరి పెంటీవోడు పెంచిపోషించాడు. ఈ పెంటీవోడికి ఎంత బలుపో, తండ్రిలాంటి నిర్మాతలని ఎంత బాధపెట్టేవాడో ఈ లింకులో చూడండి http://www.youtube.com/watch?v=6-F2W-O5LvU. ఇతర కుల నిర్మాతలని టూ మచ్గా ఏపుకుతినేవాడు. చివరికి సొంతకూతురి పెళ్లిఖర్చులు కూడా హీనాతిహీనంగా నిర్మాతచేతే పెట్టించిన దరిద్రుడు. వేరేకులంవారివల్ల అహం దెబ్బతిని ద్వేషంతో రాజకీయాలకొచ్చి తెలుగువాడి ఆత్మగౌరావాన్ని కాపాడ్డానికి వచ్చానంటూ పచ్చపత్రిక ద్వారా డప్పా కొట్టుకున్న గొప్ప కులపిచ్చోడు. ఇలాంటోడికి భారతరత్నంట..ఛీఛీ..ఆంధ్రకులగజ్జిరత్న ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా.
1st anonymous check your mental status. So much hatred towards others is not good. God bless you.
ReplyDelete