Friday, August 10, 2012

గిదీ తెలంగాణ పరిస్థితి

దేశంల ఎక్కడ లేని వానలు తెలంగాణలనే పడ్డయట. మీటియోరాలాజికల్ డిపార్టుమెంటే చెప్పవట్టింది. సీమల, ఆంధ్రల తక్కువ కురిసినయట. గీ రిపోర్టుల పుణ్యమా అని తెలంగాణకు కరువు సాయం కరువైతది.



కరడుగట్టిన ప్రాంత పక్షపాత సమైక్య సాములేమో, తెలంగాణా ఎండగట్టి, తాగే నీళ్ళు గూడ లేకుండ, గద్దల్లెక్క తన్నుక పోతరు. వాల్ల మూడో కారుకు చుక్క తగ్గకుండ తహతహలాడి పోతరు. తెలంగాణ జనమేమొ నీళ్ళు పోతుంటె గుడ్లల్లకు నీళ్ళు తెచ్చుకొని చూస్తుంటరు. 

గవర్నమెంటు లెక్కలల్ల వానలు దండిగ పడుతున్నయి కాబట్టి తెలంగాణకు కరువు సాయం సున్న. కరువు సాయం రాదు, విత్తనాలు రావు, నీళ్ళు వుండవు. గిదీ తెలంగాణ పరిస్థితి. 

ఆ సంగతి గట్లుంటె, పడ్డ వానలన్న నిలుస్తయా అంటె ఉన్న కొద్ది పాటి ప్రాజెక్టులకు కూడ గండ్లు. లక్షా పదిహేను కోట్ల బడ్జెటు గల్ల ఘనమైనా రాష్ట్రం, అనుమతులు సక్కగ లేని దిక్కుమాలిన పోలవరలకు వేలకోట్లు కర్చు చేస్తది గాని, జూరాల ప్రాజెక్టు గేట్లను బాగ చెయ్యనీకి చిల్లి గవ్వలు కూడ లేవట! ఇట్ల వొచ్చిన నీళ్ళు అట్లనే పోబట్టినయి. నీల్లు వచ్చినా నిలుపోలేని ప్రాజెక్టులు బిడ్డ చస్తుంటె చూస్తున్న తల్లి లెక్క బావురు మంటున్నయి. అయినా ఎన్ని నీళ్ళు పోతె వాళ్ళకు అంత లాభం. నీళ్ళు పల్లానికి మాత్రమే ప్రవహించాలనే సిద్ధాంతం వారిది మరి!


కాకతీయుల కాలం నుంచి తెలంగాణల చెరువుల తొవ్వకం, చెరువునీళ్ళ సాగు ఆనవాయితీ. కాకతీయుల కాలం తర్వాత వచ్చిన సుల్తాన్లు, నవాబులు కూడా గదే పద్ధతి పాటించిన్రు. కాని గా పద్ధతి మన సమైక్య పాలకులకు అస్సలు నచ్చలేదు. ఉన్న చెరువులన్ని పాడు బెట్టిన్రు. మిగిలిన చెరువులు రిపేర్లు లేక గండ్లు పడి, ఎండి పొయినై.. భూగర్భ జలాలు అడుగంటి, రైతు తాళిబొట్టు కానించి  అమ్ముకొని బోర్లు వేయించినా నీళ్ళు పడని దుస్థితి.



వారికి కావలసిందీ అదే. ఇక్కడ చెరువులు పూడిక నిండి, గండ్లు పడి నీల్లు నదులల్ల గలిస్తెనే వారి దృష్టిలో అక్కడ సౌభాగ్యం. మరి రిపేర్లు ఎందుకు జేస్తరు? పూడికలెందుకు తీస్తరు?

మన గోస సమైక్య పాలకులకు అర్థం కాదు. మన బాధలు వాళ్ళ చెవులకు ఆనవు. ఉమ్మడి రాష్ట్రంల  కలిసి వున్నంత వరకూ మనకు అధికారం రాదు, ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం వాల్లే కాబట్టి. ఇంమనకు నీళ్ళు లేక గాదు, నదులు లేక గాదు, గనులు లేక గాదు. అన్నీ వున్నంక ఏమీ లేనట్టు గీల్లను దేబిరించుకుంట ఉండుదు అవసరమా? అందుకే మనరాష్ట్రం వచ్చే దాంక పోరాడి సాధించుకుందాం. 

26 comments:

  1. Srikant, believe questioning met dept. statistics does not make sense to me. The map says Telangana received 14% less rain than annual average while Andhra received 22% less. It is only because of categorization norms (normal= average +/- 19%) that Telangana rainfall is called "normal".

    ReplyDelete
    Replies
    1. Jai,

      I have no respect of these stats either. But while the stats depict high rainfall, the ground reality is different. And because of these stats, drought is also being denied.

      Delete
    2. I don't doubt either the met dept. stats or the methodology adopted. There is no reason for the dept. to cook these numbers.

      Delete
  2. sir,tanksarenotproperlymaintainednotonlyintelengaaNaaarebutiiotherpartsofA.P.also.ofcourseirrigationprojectsinTelengaanaaareamustbecompletedasearlyaspossible.butmyquestioniswhataretheMLAS,MPS,MINISTERSfromyourareadoingalltheseyears?donttheyhaveanyresponsibilityforthiswhentheyareinpower?Imaybeforgivenforbadtypingduetocomputertrouble.

    ReplyDelete
  3. sorry,partofmypostiiomittedduetoerror.pleasereadas-irrigationprojectsinTelenganaareamustbecompletedasearlyaspossible.ButmyquestioniswhataretheMPSMLAS,MINISTERS,Z.P.Saredoingwhiletheyareinpower?

    ReplyDelete
    Replies
    1. In current state of politics, Chief Minister has become like a dictator. This phenomena is apparent since NT Rama Rao and the same legacy is followed by Chandra Babu Naidu and Rajashekhar Reddy.

      Every CM appoints only puppet cabinet. If a cabinet member does not obey, will see the fate of P.Janardhan Reddy or K.Chandrashekhar Rao. Hence starts the mir rule.

      I am not saying that the misrule ends with Telangana. At least it is minified. And the Telangana CM, though misrules, can not show his bias against Telangana as it is done by the current array of CMs.

      Delete
  4. కమనీయం గారు.. మంచి ప్రశ్న వేసారు.. ఇది వరకే నేను ఆడిగేను.. ఇన్నాళ్ళూ మీ నాయకులు ఏం పీకుతున్నారు.. అని దానికి ఎలా స్పందిస్తారో మీరే చూడండి..

    ReplyDelete
    Replies
    1. కమనీయం గారు అన్నట్టు తెలంగాణాలోనే కాదు రాష్ట్రమంతటా చెరువులు కుంటలు పాడుబడి పోయినాయి.

      అంటే మా "వి"నాయకులే కాదు మీవాళ్ళు కూడా ఏమీ "పీకలేదు".

      ఇక ప్రాజెక్టుల జోలి కొస్తే, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం పోతిరెడ్డిపాడు, సాగర్ ఎడమ కాలువ, జూరాల, లెండి, రాజోలిబండ, శ్రీరాంసాగర్, సింగూర్ ప్రాజెక్టులలో తెలంగాణకు అన్యాయం జరిగింది. శ్రీశైలం ఎడమ కాలువ, పోలవరం & ఇంచంపల్లి విషయంలో మాత్రమె శ్రీకృష్ణ కమిటీ తెలంగాణా వాదులు చేసిన వివక్షారోపణలను తోసిపుచ్చింది.

      Delete
    2. మా నాయకులూ ఏమి పీకలేదు. కానీ మేము పక్కోళ్ళ మీద పది ఏడవట్లేదు. ఒకవేళ ఎడవాల్సి వస్తే మా నాయకుల దగ్గరకి వెళ్లి ఏడుస్తాం కానీ, పక్క ప్రాంతాల మీద పది ఏడవం. కాబట్టి ఇన్ని రోజులు ఏమి పీకుతున్నారు రా చెరువులు, జూరాల గేట్లు పాడు పడుతుంటే అని గల్ల పట్టి అడగండి. తరువాత మాట్లాడుదాం. తుమ్మిన పక్కోల్లని నిందించడం సోకయిపోయింది తె-వాదులకి. మీ కచర లెక్కనే ఉన్నారు మీరు కూడా.

      ఇక శ్రీకృష్ణ కమిటీ విషయానికి వస్తే, మీరు అదొక దిక్కుమాలిన కమిటీ అంటారు. కానీ మీకు అనుకూలంగా ఉన్నవి తీసుకుంటారు. కమిటీ చెప్పినవి తీసుకునేతట్టయితే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న మొదటి సిఫార్సుని కూడా తీసుకుని ఊరుకోండి.

      Delete
    3. You have the advantage of majority.

      Though all woman are more or less exploited, the rich woman are less exploited. Same way though exploitation is everywhere, it is more concentrated in Telangana because it is a minority. Because of that reason alone, this problem can never be solved in a unified state.

      Delete
    4. ఈ మీరు మేము ఏంటో. సీమంధ్ర వాళ్ళు మీ వాళ్ళు కాకుండా ఎందుకు పోయారో? కచర పురుగు కుట్టక ముందు ఈ భావన లేకపోతుండే. ఇలాంటి దరిద్రులు ఒక్కడు ఉంటె చాలు పచ్చని దేశాలు ముక్కలవటానికి. ఇలాంటి వాళ్ళని అనుసరించటానికి మీలాంటి కొంతమంది ఎప్పుడూ ఉంటారు.
      ఇక మెజారిటీ విషయానికి వస్తే, AP లో ముస్లిములు మైనారిటీ . వాళ్ళు ఇలాగె చెప్పొచ్చు. వెనక పడ్డం. మమ్మల్ని పట్టించుకోలేదు. అది ఇది అని. అలా అని వాళ్ళు ఒక రాష్ట్రము కావాలి అంటే. తెలంగాణా లో సింగరేణి ఏరియా లో బొగ్గు ఉంది. మా ఏరియా ని మిగిలిన తెలంగాణా వాళ్ళు దోచుకుంటున్నారు. మా రాష్ట్రము మాకిస్తే మేము సింగపూర్ లాగా చేసుకుంటాం అంటే? ఇలా అన్నిటికి ముక్కలు చేసుకుంటూ పోతే లక్ష ముక్కలు చేయాలి. దాని బదులు తెలంగాణా సమస్యలకి పరిష్కారం కోసం ప్రయత్నించి ఉంటే ఈ 12 ఏళ్లలో మీరనుకుంటున్న సమస్యలలో కొన్నయిన ఒక కొలిక్కి వచ్చి ఉండేవి కదా.

      ఇంకో విషయం, తెలంగాణా పై అంత ప్రేమ ఉంటే తెలంగాణా సమస్యల పరిష్కారం కోసం మీరు, జై గారు ఏమి చేసారో తెలుసుకోవాలని ఉంది.

      Delete
    5. మీరు, మేము అనే భావన రావడానికి కారణమెవరు? మీ ఆంధ్ర పాలకులు కాదా?

      ఆంధ్ర నుంచి వస్తున్న పాలకులు యాభై ఏళ్ళుగా తెలంగాణ పై చూపిన వివక్ష కారణంగానే ఉద్యమం మొదలైంది. వివక్ష లేక పోతే, ఏ కేసీయారో, కోదండరామో చెపితే ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున బలపడదు. ఇన్ని సంవత్సరాలు కొనసాగదు. ఓపిక వుండి సహృదయత తో పరిశీలిస్తే, తెలంగాణకి జరిగిన, జరుగుతున్న అన్యాయాలు మీకే తెలుస్తాయి. ఆలా తెలుసుకున్న అనేక మంది ఆంధ్ర ప్రాంతీయులు తెలంగాణ ఉద్యమాన్ని మనస్పూర్తిగా బలపరుస్తున్నారు. ఎన్నో ఉదాహరణలు అనవసరం. ఇటీవలే ప్రభుత్వ అధ్వర్యంలో జరిగిన నాగార్జున సాగర్ నీళ్ళ దోపిడీ, మెడికల్ సీట్ల దోపిడీ చాలు. శంకర్ పల్లి, భూపాల పల్లి ప్రభుత్వ గ్యాస్ విద్యుత్తు ప్లాంట్లనుపూర్తి చేయకుండా ల్యాంకోకు కరెంటు తరలిస్తున్న వైనం చాలు, వివక్ష ఎలా వుంటుండో తెలుసుకోవడానికి.

      భవిష్యత్తులో ఎలా వుంటుంది అని ఊహించుకుంటూ ఎవడూ కూచోడు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయానికి పరిష్కారాలు మాత్రమే కోరుతాడు. ఇప్పుడు ఈ సమస్యకు తెలంగాణా తప్ప మరో పరిష్కారం లేదు. మీరు చెప్పినట్టు భవిష్యత్తులో ఇంకొన్ని వివక్షలు కొనసాగితే, అప్పుడు జరిగే ఉద్యమాలను, సరికొత్త పరిష్కారాలను ఎవరూ ఆపలేరు. ఎప్పుడో ఏదొ జరుగుతుందని భ్రమింప జేస్తూ, ఇప్పటి పరిష్కారాలను వాయిదా వేయించాలని చూడ్డం దోపిడీ దారులకేమీ కాదు.

      చివరిగా నువ్వేమి చేశావు, నేనేమి చేశాను అనేది అత్యంత నీచమైన వాదన. నువ్వైనా, నేనైనా చేయగలిగేవి కావు అభివృద్ధి పనులు. ప్రజల వద్ద పన్నులు పిండుతున్న ప్రభుత్వం, వివక్ష లేకుండా ఆ డబ్బులను ఉపయోగించాలి. ఈ సమెక్కుడు ప్రభుత్వాలు అలా చేయలేవని ఇప్పటికే ఋజువైంది. అండుకే విభజన.

      Delete
    6. @AnonymousAugust 10, 2012 7:33 PM:

      Are Andhras agreeable to implement SKC option 6 in-toto without modification or expansion? I am yet to see anyone agreeding to do so.

      @AnonymousAugust 11, 2012 7:46 AM:

      My close people know what I have done. I see no need to advertise.

      Delete
  5. దేశంల ఎక్కడ లేని వానలు తెలంగాణలనే పడ్డయట. మీటియోరాలాజిచల్ డిపార్టుమెంటే చెప్పవట్టింది. సీమల, ఆంధ్రల తక్కువ కురిసినయట. గీ రిపోర్టుల పుణ్యమా అని తెలంగాణకు కరువు సాయం కరువైతది.

    you are accusing met department for showing excess rainfall in telangana. One thing i can understand from ur intentions which is common to all t-vadis i.e. enjoyed being called as backward

    ReplyDelete
  6. correction:please read it as normal rainfall

    ReplyDelete
    Replies
    1. Hey Jai Andhra,

      No one likes to be backward. The point is, one side the IMD reports picturise that there is no draught in Telangana. Other side whatever water accumulated due to the rains would drain away thanks to badly maintained tanks and reservoirs.

      We say that this is because of the misrule of 'Andhra' rulers. They can never understand the priorities of Telangana.

      Delete
    2. అవును మీరు ఎందుకు ఏడుస్తున్నారో తెలవనంత కాలం నిజంగా మీకేం కావాలో ఎవరూ అర్థం చేసుకోలేరు.

      Delete
    3. మీకు తెలవదని బుకాయించ కండి. అన్నీ తెలుసు, అయినా దోపిడీ కొనసాగాలి. అదే మీ కోరిక.

      "'తెలంగాణా ఇస్తే ఆంధ్రా రాయలసీమ ఎడారి అవుతుంది, కరెంటు లేక అంధకారం అవుతుంది" అని తమ నాయకులు ఇచ్చిన స్టేట్‌మెంట్లను ఒకసారి గురుకు తెచ్చుకొండి.

      సమైక్యవాదుల ఉద్దేశం ఒకటే, కలిసి వుండి, నీళ్ళు, నిధులు, బొగ్గు, హైదరాబాదులో భూములు అప్పనంగా కాజేయాలి. అందుకే వారు విన్నా విననట్టు నటిస్తారు.

      Delete
  7. y intention is not to oppose gas allocation for telangana plants but my point is coal and gas are not a personal property of a region accusing a region of exploiting is wrong

    @chaary garu

    jaipal reddy, the union petroluem minister is from ur region when he does not care about his region what is the point in accusing andhra leaders

    ReplyDelete
    Replies
    1. jaipal reddy, the union petroluem minister...

      I have no credits for Jaipal Reddi either. He is a samaikya vadi and more so an avakaashavadi. But unlike your CMs he goes by law, treats all regions equally.

      But your leader have kept Telangana gas plants contruction in perpetual pending by not allocating funds for the last 13 years since these plants belong to Telangaana. the rule is to allocate gas only to the plants that are finished.

      Delete
  8. please delete the above comment:
    t-vadis make a hue and cry about singareni coal to vtps,ntpc simhadri and other plants in seemandhra region, calling andhras as looters and exploitors and at the same time ur askng for allocation of KG basin gas to telangana plants. What if andhra people call u looters and exploitors.


    my intention is not to oppose gas allocation for telangana plants but my point is coal and gas are not a personal property of a region but accusing a region of exploiting is wrong.

    @chaary garu

    jaipal reddy, the union petroluem minister is from ur region when he does not care about his region what is the point in accusing andhra leaders

    @jai

    "Are Andhras agreeable to implement SKC option 6 in-toto without modification or expansion? I am yet to see anyone agreeding to do"

    what is the use in asking our opinion any way u dont respect our opinion and we know what is the result in giving our opinion.

    why do u care about a c/o dustbin report like SKC report(according to t-vadis) moreover it is a b******* report which is proudly said by kcr

    ReplyDelete
    Replies
    1. @Jai Andhra,

      You will surely say that if Telangana CMs happen to rule and allocate all resources to Telangana only with bias. In fact you did the same and set a precedence by splitting from erstwhile Madras state!

      I have already commented about Jaipal Reddy above.

      The point made by Jai is... You will never agree to any other recommendation by SKC except the first one, which says to maintain statusquo which we don't agree because we are being looted by this setup. You wouldn't agree for other recommendations since you don't want to loose your loot!

      Delete
  9. "You will never agree to any other recommendation by SKC except the first one, which says to maintain statusquo which we don't agree because we are being looted by this setup. You wouldn't agree for other recommendations since you don't want to loose your loot!"

    my point is when u rejected SKC report's recommendations what is the point in bringing the report into the discussion.

    i agree to the sixth recommendation if it completely solves the problem but my first priorty would be to the fifth recommendation.

    ReplyDelete
    Replies
    1. Thanks about that.

      I am not saying about you in person. But the views of people (samaikyavadis) working against us.

      The point is if they are acceptable to sixth recommendation, it is as good as loosing their undue advantage to loot. If they are ready to loose the loot, they can even accept for a bifurcation which is the fifth recommendation.

      Delete
  10. "The point is if they are acceptable to sixth recommendation, it is as good as loosing their undue advantage to loot."

    even if samaikhyavadis agree for sixth recomendation t-vadis never accept it this doesn't solve the problem anyways its the centre which has to decide

    ReplyDelete
  11. chandra babu kooda telanganaki jai kottadu. inkenti...t vadulaki pandage inka.

    kani seemandhralo TDP gaayab kavadam matram khayam ee debbatho.

    ReplyDelete