Monday, August 6, 2012

వాదనలు


ఒక తెలంగాణా వాది రోదన:

మా నీళ్ళు దోచుకుంటున్నరు
మా నిధులు కొల్లగొడుతున్నరు
మా సంస్కృతి నాశనం బట్టిస్తున్నరు
మా ఉద్యోగాలు మీరే లాక్కుంటున్నరు
మా కాలేజీ సీట్లు మీరే వాడుకుంటున్నరు

మా తెలంగాణా మాకివ్వండి.

సగటు ఆంధ్ర సమైక్యవాది వాదన:
 
నీళ్ళలో మాకే అన్యాయం జరిగింది
నిధుల్లో మాకే అన్యాయం జరిగిది
అయినా సరే సమైక్యంగా వుంటాం
ఎందుకంటే
మా పెట్టుబడిదారులు 
హైదరాబాదులో పెట్టుబడులు పెట్టారు కాబట్టి.

సగటు రాయలసీమ వాది గోల:

సమైక్య రాష్ట్రం వల్ల
మోసపోయింది మేమే
మా రాజధాని కోల్పోయాం
అన్ని విధాలా నష్టపోయాం
అయినా సరే సమైక్యంగా వుంటాం
ఒకవేళ తెలంగాణా విడిపోతే మటుకు
మేం ఆంధ్రులతో కలిసి
ఒక్కరోజు కూడా వుండలేం
మా రాష్ట్రం మాగ్గావాలి.

12 comments:

  1. క.చ.రా గారి వాదన:
    మీ లొల్లుడేంది వయ్యా..
    నా బుడ్డి నాగ్గావలే..

    ReplyDelete
    Replies
    1. Hey,

      Need we say which is the area more buddis are consumed?

      Delete
    2. లుచ్చపాటి చంచన్ గోపాల్ గారి మాట
      ఆపండహె మీ లొల్లి
      నా చుక్క, నా పక్క నాకివ్వండి చాలు

      Delete
  2. "సగటు రాయలసీమ వాది గోల"

    BTW rayalaseema people aren't preaching their 'గోల' like u people do forcibly make people shout 'jai telangana'.

    hats off to ur mindset that only telangana people's demands are genuine one and andhra rayalaseema have cunning and hidden agendas

    ReplyDelete
    Replies
    1. I didn't say anything about your demand.

      I can't help if the demand itself looks like that!

      "You are stealing me, but I still want to be with you"!!

      Delete
    2. "You are stealing me, but I still want to be with you"!!

      yes!!! i agree with ur argument but at the same time i object the demand 'i will dictate terms u should accept them' which is strong in t-vadis.

      Delete
    3. @jai andhra:

      The T-vadi argument is best summarized as "we decide whether we should have our state". There is no compulsion on others whether they should have separate state or not.

      So called "samaiyvadis" are saying "you can't decide yourself; you should take our permission/consent for your state".

      Who is dictating terms?

      Delete
  3. @jai

    The T-vadi argument is best summarized as "we decide whether we should have our state". There is no compulsion on others whether they should have separate state or not.

    its ur democratic right nobody objects it

    "Who is dictating terms?"

    i can give u many instances where t-vadis resorted to abusing who dont accept their demand one of them is 'quit telangana' call to seemandhra people

    ReplyDelete
    Replies
    1. @jai andhra:

      Do you agree "you have to stay together whether you like it or not" is dictating terms? This is what lot of Andhras (from Lagadapati to Parakala) are saying.

      If "quit Telangana" is wrong, so is "quit India" (1942) and "Indira Congress, quit Andhra Pradesh" (1983; TDP slogan). I don't see anyone forcibly pushing Andhras away from Hyderabad, do you?

      Delete
    2. అన్న క్విట్ తెలంగాణా అంటే ఏంటి అన్న? కొంచెం వివరంగా చెప్పవా ఎవరిని క్విట్ చేయమంటున్నారో.

      Delete
    3. Need we say?

      The Andhra rulers. The people who come for their living hood are no problem for us.

      The ones who want to rule us, who want to deprive us of our legitimate opportunities are only our enemies. And they shall quit their illegal holdings. Hope you understood.

      Delete
    4. అర్థం కాలేదు అన్న. మీ ప్రజా ప్రతినిధులని మీరే ఎన్నుకున్నారు. ఇంకా కొత్తగా తెలంగాణా వాళ్ళని పాలిస్తున్నదెవరు? మంత్రులు & CM మాత్రమే అందరికి కామన్ (తెలంగాణా కి చెందిన మంత్రులు కూడా మొత్తం ఆంధ్ర కి మంత్రులు). ఇంకెవరు క్విట్ తెలంగాణా? CM ని సీమంధ్ర మంత్రుల్ని వెళ్ళిపోమంటారా? ఎవరు వెళ్లిపోవాలో క్లియర్ గా చెప్తే గొడవ ఉండదు కదా.

      Delete