దళిత బహుజనులను తరతరాలుగా వంచించి కూడబెట్టిన వేల ఎకరాల భూములు.
తెలంగాణాను ఎండగట్టి ఆంధ్రాకు వచ్చేలా ప్రాజెక్టులు కట్టి ఆ భూములకు నీళ్ళు.
అవే భూములను పేదోల్లకు కౌలుకిచ్చి పైసా కష్టం లేకుండా కూడబెట్టిన కోట్లాది రూపాయలు.
ఈ కోట్లాది రూపాయలతో కొన్న అసెంబ్లీ పార్లమెంటు సీట్లు.
రాజకీయ పరపతి, డబ్బును ఉపయోగించి భారీ కాంట్రాక్టులు.
భారీ కాంట్రాక్టులను నిబంధనలకు విరుద్ధంగా రెట్టింపు చేసి భారీ దోపిడీలు.
స్థూలంగా ఇదీ రెండు దశాబ్దాలుగా మన రాష్ట్ర చరిత్ర.
ఆ చరిత్రలో తాజా అంకమే ఈ కుంభకోణం.
Curtesy: The Hans India
మీకలాగే తోస్తుంది తెలంగాణేతరులంతా దొంగలూ ద్రోహులూ అని. యేంచేస్తాం శతకకారుడు చెప్పాడుకదా
ReplyDeleteకూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ.
అని. అందుచేత మీకు జవాబులు చెప్పే ప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేయటం కన్నా వాదమెందుకని యిలా ఒప్పేసుకుంటే మాకు మనశ్శాంతి మీకు సంతోషం.
మీరో దాతలు మీరు దక్క నితరుల్ మూర్ఖుల్ మహా లోభులున్
మీరో శాంతులు మీరు దక్క నితరుల్ భూతాకృతులు్ దుష్కృతుల్
మీరో మాన్యులు మీరు దక్క నితరుల్ హ్రీ శూన్యులున్ వెంగళుల్
మీరో ధన్యులు మీరు దక్క నితరుల్ పుణ్యక్రియా దూరులున్
కానివ్వండి.
>>>మీకలాగే తోస్తుంది తెలంగాణేతరులంతా దొంగలూ ద్రోహులూ...
ReplyDeleteమరోసారి చదవండి. అంతా అని ఎవరూ అనలేదు. సరిగా అర్థం చేసుకుంటే అలాంటి వారు కేవలం పదిశాతం మించరు. కాకపోతే మిగతా వారు తెలియక అలాంటి వారికే కొమ్ముకాస్తుంటారు.
@శ్రీకాంతాచారి:
ReplyDeleteపాపం గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకుంటున్నడు వదిలేయన్నా!
@విశాలాంధ్ర వాదుల అబద్ధాల పరంపర..మిగులు బడ్జెట్ గూర్చి..అక్కడ రాయడానికి comments clik చేస్తుంటే కుదరడంలా అందుకే ఇక్కడ..
ReplyDeleteబాబు శ్రీకాంతం..ఏమీ లేదు..నువ్వైనా నేనైనా అంత కష్టపడి బ్లాగుతాం కదా...కష్టం వృధా అయ్యేట్టు ఎందుకలా చెప్పు?చర్చలో అర్థం ఉండాలి కద నాని..నీకు ఆ విశాలాంధ్ర బ్లాగులో కనిపించిందేంటి.1956 లో రెండు రాష్ట్రాల మిగులు బడ్జెట్ యొక్క comparison..నువ్వు ఖండించావు..బావుంది...మరి నువ్వు చూపించిన రుజువు ఏంటీ..3వ 4 వ ప్రణాళిక ల ముసాయిదాలు.రెండింటి లింక్ ఏంటీ...ఆ draft నిజం కావచ్చు గాక వేరే చర్చ...