Saturday, October 8, 2011

అభ్యంతరం లేదు

10 comments:

  1. నేను విజయవాడ లోనే ఉంటాను.
    దురదృష్టం మీ యాత్ర లో నేను మీకు తారస పడలేదు.

    ReplyDelete
  2. veedi adrustam entante veedi vaadaanni andhra ani piluvabade prantam lo prakatinchukovadam. ade evadaina samaikya vaadanni leda andhra vaadaanni anta dhairyanga telangana ani piluvabade prantamlo cheyamani cheppandi. tinnaga intiki pampincharu. monna train lo adegaa chesaaru. okati ga undalani andariki ledu anedi vastavame. nizam telanganalo elaa veru padaali anukuntunaaro circar lo kuda kontamandi alage unaru kani dani gurinchi arachakalo udyamalo cheyaledu endukante telugu vallanta (andhrulu) okkati gaa ee prantamanta(telangana ani kuda anachu) kalisi kattugaa undaali ani bhavam matrame. kani okati nijam veru padite mi prantam telidu kani rayalaseema, circar matram veganga abhivruddhi chendutundi. telugu vallanta okati ga undali ane default alochana ekkuvaga subconsciouslo chalamandiki natukupovadam valla migataprantallo deeni gurinchi pratyekavadam cheyaru. kalisundali vidipovali ani pratyeka alochanalu aite emi levu neutral ga undevallaki.

    ReplyDelete
  3. నేను కూడా ప్రత్యేల తెలంగాణ ని సపోర్ట్ చేత్తాండా. కావాలంటే నా సైట్ చూసుకోండి. కాకపోతే తెలంగాణ సంస్కృతికీ, పల్లెల యాసకీ బాసకీ, చరిత్రకీ ఏమాత్రం సంబంధం లేని ఒకప్పటి ముస్లింల నగరమైన అయిద్రబాదు ని కేంద్రపాలిత ప్రాంతం చేసి, వరంగల్ రాజధాని గా తెలంగాణ ను, ఏ విజాడొ, వొయిజాగో రాజధాని గా ఆంధ్ర నూ, కర్నూలు రాజధాని గా సీమ నూ ఏర్పాటు చేయాలే..! అదీ సంగతి అద్దెచా.!

    ReplyDelete
  4. నమస్తే తెలంగాణ కథలు నమ్ముకుంటే ఇంతే సంగతులు ! ఇందులో ఆ ఫోటో తప్ప ఇంకేదీ వాస్తవం కాదు, మీరు స్వయంగా కోస్తాకి వెళ్ళిరండి. విషయం తెలుస్తుంది. అయితే ఇందులో ఇంకో విషయం. ప్రభుత్వాలు విభజనకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఏమీ చేయలేక నిస్సహాయతతో సరే కానివ్వండి అనడం వేఱు. రెండు ప్రాంతాలూ విడిపోవాలని బలంగా ఆకాంక్షించడం వేరు. ఈ రెండో సంగతి కోస్తాలో లేదు. బహుశా ఎప్పటికీ ఉండదు. తెలుగుజాతీయవాదం పుట్టిన గడ్డ అది.

    ReplyDelete
  5. అత్రేయ

    అవును లెండి, అది అతని అదృష్టం కావచ్చు!

    ReplyDelete
  6. krsna

    మీరు వీడు అని సంబోధించడంలోనే మీరు అతనికి తారసపడక పోవడం ఎంత అదృష్టమో తెలుస్తుంది.

    okati nijam veru padite mi prantam telidu kani rayalaseema, circar matram veganga abhivruddhi chendutundi.

    మరి ఎందుకు మీ అభివృద్ధికి మీరే మోకాలడ్డుకుంటున్నారు?

    telugu vallanta okati ga undali ane default alochana ekkuvaga subconsciouslo chalamandiki natukupovadam valla "

    ఒహో, హైదరాబాదు మీకిస్తేనో, లేక కేంద్ర పాలితం చేస్తేనో మాత్రం ఒకటిగా లేకున్నా ఫరవాలేదా?

    ఏమైనా మీ వ్యాఖ్యలో కొంత నిజాయితీ వుంది.ధన్యవాదాలు.

    ReplyDelete
  7. andhrudu

    అవును అధ్యక్షా, హైదరాబాదు పేరు వినగానే తెలుగు జాతి సమైక్యత గుర్తుకు వస్తుంది. ముస్లిముల నగరం మనకొస్తేనో, విడిపోతేనో మాత్రం తెలుగుజాతి సమైక్యత గుర్తుకు రాదు.

    హైదరాబాదులో ఎంతమంది వున్నారో, హైదరాబాదు బయటి తెలంగాణాలో అంతకన్నా ఎక్కువగా సీమాంధ్ర కుటుంబాలున్నాయి. కాని పెట్టుబడుల యావ తప్ప మరో యావ లేనివారికి హైదరాబాదు మాత్రమే గుర్తుకు వస్తుంది.

    ReplyDelete
  8. విశాఖన్,

    రెండు ప్రాంతాలూ విడిపోవాలని బలంగా ఆకాంక్షించడం వేరు. ఈ రెండో సంగతి కోస్తాలో లేదు. బహుశా ఎప్పటికీ ఉండదు.

    1972 జై అంధ్ర ఉద్యమం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే వుండేది, వుండనిది మనకే అర్థం అవుతది.

    ReplyDelete
  9. శ్రీకాంతాచారి,
    అదృష్టం ఎవరిదో ...
    మనకు మనమే అనేసుకోవటం కొంచం అమాయకత్వం.
    ఎప్పుడూ మనదే అనుకోవటం దురాశ.
    ఎదుటి వాళ్ళది అనుకోవటం విశాల దృక్పధం.
    నా కామెంట్ లో ప్రస్తావించిన అదృష్టం "బ్లాగ్ చదువరులది"

    ReplyDelete
  10. ఆత్రేయ,

    నేను కూడా అదృష్టం మీదని చెప్పలేదు, అతనిదనే చెప్పాను, సరేనా!

    ReplyDelete