నాన్నా ఎక్కడికెళ్ళావ్?
సమైక్యవాదుల మీటింగు కెళ్ళాను.
సమైక్యవాదం అంటే?
అందరూ కలిసి ఉండాలని...
అంటే అందరూ మన ఇంట్లో ఉంటారా?
లేదు, ఎవరింట్లో వాళ్ళే వుంటారు. కాకపోతే అందరూ ఒకే రాష్ట్రంలో వుండాలని...
ఒకే రాష్ట్రం అంటే? ఈ దేశం మొత్తం ఒకే రాష్ట్రంగా వుండాలనా?
కాదు, ఈ దేశంలో తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకే రాష్ట్రంగా వుండాలని.
అంటే హిందీ మాట్లాడే వారు కూడా ఒకే రాష్ట్రంగా వుండాలా?
కాదు. హిందీ మాట్లాడే వారు వేరు వేరు రాష్ట్రాలుగా ఉండవచ్చు. తెలుగు మాట్లాడే వారే ఒకే రాష్ట్రంగా వుండాలి.
హిందీ మాట్లాడే వారు వేరు వేరు రాష్ట్రాలుగా వున్నప్పుడు తెలుగు మాట్లాడేవారు కూడా వేరు వేరు రాష్ట్రాలుగా ఎందుకు వుండకూడదు?
ఎందుకంటే... మొన్న హైదరాబాదు వెళ్లాం చూసావా? అప్పుడు అక్కడ చార్మినార్, గోల్కొండ చూసి మా హైదరాబాద్, మా చార్మినార్, మా గోల్కొండ అనుకున్నాం. మరి రాష్ట్రం వేరుగా వుంటే అలా అనుకోవడానికి వీలుకాదుగా!
ముంబాయి వెళ్ళినప్పుడు కూడా అన్నీ చూసి మన ముంబాయి అనుకున్నాంగా డాడీ?
అది కాదమ్మా. అక్కడ మన వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. రాష్ట్రం విడిపోతే వారికి ఇబ్బంది అవుతుంది కదా?
ఎవరు డబ్బులు పెట్టారు? మన తాతయ్యా? మామయ్యా?
కాదు.
మరెవరు?
లగడపాటి, కావూరి, తిక్కవరపు, రాయపాటి, మేకపాటి అనీ...
వాళ్ళెవరు? మన చుట్టాలా?
కాదు!
మరి మనకెందుకు? వాళ్ళ డబ్బుల గురించి వాళ్ళు చూసుకుంటారుగా?
నీకు తెలియదులే, వెళ్లి ఆడుకోఫో!
నేను సమైక్యవాదినని సగర్వంగా చెప్పుకుంటున్నా. దయచేసి పిల్లల మనస్సులో కూడా ఇలాంటి విష బీజాలు నాటద్దు.
ReplyDeleteఓహో, పిల్లలకు చెప్పలేని విషయమన్నమాట సమైక్యవాదమంటే! పోస్టులో రాసింది అదేగా!
ReplyDeletemadi make meedi kuda make
ReplyDeleteIdi samakyavadamante..
Same lines lo nanna telnagana vadam ante emiti ani rayagalam.. kani we don't want waste our time...
ReplyDeletejust telngana vadam ante enti...
andhra vallu unte pblm enti...
TG vallu /Rajakeya nayakulu manchi valla...
ila prati okkadu laksha tombai Q's tayaru cheyyagaladu...
the only thing matter is Hyd...It's a pride of everybody....
adi meru eppudu ardam chesukuntaro appudu TG vachiddi...
anthe kani andhra vallu mosam chesaru... sema vallu sanka nakincharu ante evvaru ivvaru endukante it leads to many other pblms...
మోసం జరిగినా కూడా జరగలేదు అని చెప్పుకోవలన్న మాట! తెలంగాణా కావాలంటే. బాగా చెప్పారు.
ReplyDeletenice one keep it up
ReplyDeletemosam anedi andhra vadu Telnagna vadu ani jaragadu...
ReplyDeleteadi valla avasaralani batti jarigiddi...
TG vallu TG vallani mosam cheyyaleda... ANdhra vallu andhra vallani mosam cheyyaleda..
it's individual perception... anthe..
I don't have any obligation if TG seperated
but it should not be divided in the lines of Anhra people had stoled TG ppl and definately they need to make a valid decision on hyd..
ipudu hyd meeda atuvanti decision tesukokapothe repu migatha pranthala vallu evaru Rajadhanini vadulu kovalanukoru .. either Uthara Andhra, or Kostha or Seema.. (endukante TG lo unnadi manushule andhra lo unnadi manushule... ekkada capital pettina malli TG lo ippudu vachina moment akkada radani Guarantee ledu...)
>>>TG vallu TG vallani mosam cheyyaleda... ANdhra vallu andhra vallani mosam cheyyaleda..
ReplyDeleteమీ ఇంట్లో మీ అక్కో, తమ్ముడో మిమ్మల్ని మోసం చేశాడు. అలాగే మీ పక్కింట్లో వాడిని వాళ్ళ అక్కో తమ్ముడో మోసం చేశాడు. అలాగని పక్కింటి వాడు మిమ్మల్ని చేస్తే ఊరుకుంటారా?
>>>I don't have any obligation if TG seperated
but it should not be divided in the lines of Anhra people had stoled TG ppl
What lines it should then be divided?
>>>they need to make a valid decision on hyd.
What sort of a decision. First let your people agree for a division, then come on to the table for discussions what ever you want to.
>>>endukante TG lo unnadi manushule andhra lo unnadi manushule... ekkada capital pettina malli TG lo ippudu vachina moment akkada radani Guarantee ledu...
రాష్ట్రం ఇలాగే వుంచితే ఇక ముందు ఏ ఉద్యమం రాదని గ్యారంటీ వుందా? ఏ వుద్యమం ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేరు. దోపిడీ వుంటే, ఉద్యమాలు కూడా వస్తూనే వుంటాయి. ఇప్పుడు ఉన్న ఉద్యమం గురించి ఆలోచించాలి కాని ఎప్పుడో వచ్చే ఉద్యమాల గురించి కాదు.
Some more interesting "conversations":
ReplyDeleteCommitted "samaikyavadi" activist (CSA): హైదరాబాదును మేమే అభివృద్ధి చేసాం.
Ordinary andhra individual (OAI): కొంచం వివరంగా చెప్పండి
CSA: ఆంద్ర వాళ్ళు పెట్టుబడులు పెట్టడం వల్ల హైదరాబాదులో ఉపాధి పెరిగింది, విదేశీ పెట్టుబడులు వచ్చాయి, అన్ని హంగులు ఏర్పరుచుకున్నాం. హైదరాబాద్ నగరానికి ప్రపంచమంతా పేరు వచ్చింది
OAI: భలే భలే. మా బెజవాడను కూడా ఇలాగే అభివృద్ధి చేస్తే బావుణ్ణు. ఇకపై మీరు బెజవాడలో పెట్టుబడులు పెడితే బాగుంటుంది
CSA: నీకేమయినా పిచ్చా? బెజవాడలో కబ్జా చేయడానికి భూములేవి? infrastructure అసలు ఉందా? ఆ మురికి, ఆ చెమటలు తట్టుకోవడం ఎవరి తరం కాదు
OAI: అంటే మీకు మన బెజవాడ అభివృద్ధి కావాలని లేదా?
CSA: నాకు లాభాలు కావాలి, నేను నా పిల్లలు ఆస్తులు కూడబెట్టుకోవాలి, హాయిగా బతకాలి. అంతే తప్ప ఎవడు అభివృద్ధి అయినా కాకపోయినా నాకేమిటి?
========================================================
CSA: హైదరాబాదులో ఎక్కువ మంది సమైక్యాంధ్ర కోరుకుంటున్నారు
OAI: అవునా? ఎవరు వాళ్ళు?
CSA: హైదరాబాదులో 30 లక్షల మంది సీమాంధ్రులు, 30 లక్షల మంది ముస్లిములు ఉన్నారు. వీళ్ళందరూ కావాలని అనుకుంటున్నారు. తెలంగాణా వాళ్ళు 5 లక్షలు మాత్రమె.
OAI: భలే, మనమందరం ముస్లిములతో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమం చేద్దాం
CSA: ఇంకా నయం, నాకు తెలంగాణా వాళ్ళ భాషే సరిగ్గా రాదు, ఇక తురకం నేనెక్కడ మాట్లాడను? పైగా పాత బస్తీ అన్నా, అక్కడి మనుషులన్నా, వాళ్ళ వేష భాషలన్నా నాకు రోత
OAI: ఫరవాలేదు, 30 లక్షల మంది సీమాంధ్రులతో కలిసి ఉద్యమం చేద్దాం
CSA: మరి తెలంగాణా వాళ్ళు మన ఉద్యమం పై భౌతిక దాడులు చేస్తే ఎలా?
OAI: నీ దుంప తెగ, 30 లక్షల మంది 5 లక్షల మంది చేసే దాడులకు భయపడడమా?
CSA: అదంతే, లాజిక్కులు అడగకు. Why should we take up agitation when it is easier to whine on TV & Internet?
Dopidi ki paryayapadam
ReplyDeleteWhat is historic reason behind Telengaana? In history there is no Telengaana State only Hyderabad Sansthan only.
ReplyDeletethis is the most basic false statement all TG politicians are talking.
First answer this and start your agitation for Hyd Sansthan not for Telegana State.
@Pradeep
ReplyDeleteWhy do you need historic reasons here? When you people were divided from Madras, were there any historic reasons? After independence more than 20 states newly created, all those have historic reasons?
If you don't know the history, listen, history will never roll back, it is progressive in nature.
You samaikyaavadi people talk about history and telugujati crap. If you are so fond of history, listen, You andhraites and we telanganaites were never in the same rule for the last 2000 years except for a brief 200 years span under Nijam's rule. So historically, we both have separate cultures, separate traditions. You people are more than ready to accept this point, which is why you always try to degrade our culture and tradition.
Thnaks ..
ReplyDeletebut why you guys are always talk about Historical Telengaana Movement crap ...
Then dont talk about History ..
Everytime some political unemployed / under-employed people will take this movement and sell it for power / money.
The same is repeated now with Sakala Janula Samme.
if you are crying tha Politicians from Andhra / Rayalaseema are managing, why cant your politicians can do the same get the state. They dont want state but they need a burning issue and get profited from there.
HAPPY GAA iNDIA NUNDI KOODA VIDIPONDI APPUDU INKAAAAAAAAAAAAAAAAA BAAGAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA DEVELOP AVUTHAARU
ReplyDeletei am 100% agree with you . this is nice post.
ReplyDeleteVery soon we will stay in Telanga State..
Jai Telanga .... Jai Jai telangana.....
తూర్పు చాళుక్యుల పాలనలో తెలుగువాళ్ళూ, తమిళులూ కలిసే ఉన్నారు కదా. ఇప్పుడు ఆంధ్ర దేశాన్ని తమిళ దేశంలో విలీనం ఎందుకు చెయ్యకూడదు?
ReplyDelete@Pradeep
ReplyDelete>>>you guys are always talk about Historical Telengaana Movement crap ...
Then dont talk about History ..
I said you can not revert back to history. But you can always learn from history, and one must learn history. We have learnt our history and your history as well, as to why you people got separated from Madras. Please refer the link...
http://telangaanaa.blogspot.com/2011/10/blog-post_17.html
>>>The same is repeated now with Sakala Janula Samme.
Sakala Janula samme is a grand success and unprecedented in Indian history. You will see its results soon, don't worry.
>>>They dont want state but they need a burning issue and get profited from there.
Whatever are the intentions of politicians, the people of telangana want separate state and they will get it.
>>>HAPPY GAA iNDIA NUNDI KOODA VIDIPONDI APPUDU INKAAAAAAAAAAAAAAAAA BAAGAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA DEVELOP AVUTHAARU
We still have faith in Indian administration. We have only lost faith in this samaikya administration which is biased in its nature.
@Praveen Sarma
You have asked a valid question.
[ఎందుకంటే... మొన్న హైదరాబాదు వెళ్లాం చూసావా? అప్పుడు అక్కడ చార్మినార్, గోల్కొండ చూసి మా హైదరాబాద్, మా చార్మినార్, మా గోల్కొండ అనుకున్నాం. మరి రాష్ట్రం వేరుగా వుంటే అలా అనుకోవడానికి వీలుకాదుగా!]
ReplyDeleteఔన్నాయనా , మీ పాడుబడిన కోటలు, తురక సమాధుల కోసమే ఆంధ్రా ప్రాంతం వాళ్ళు గోలచేస్తున్నారు.
అభివృద్ది అంటే ఉద్యోగాలు , సమానత్వం లేకుండా ఒక్క హైదరాబాదు లోనే సంస్థలన్ని పెట్టి లక్షలమంది చదువుకున్న వాళ్ళని అంధ్ర , రాయలసీమ ప్రాంతాల నుంచి వలస వచ్చేట్టు చేసిన రాజకీయ నాయకులది తప్పంతా.
మేము వెనకపడిపొయాం మేం వెనకబడిపోయాం అని గోల చేసి అన్ని కాలేజిలు , ఉపాధి కల్పన పెట్టుబడులు తెలంగాణా ప్రాంతం లోనే వచ్చేట్టు చేస్కున్నారు.
సమైక్య , పెద్ద రాష్ట్ర రాజధాని తెలంగాణా ప్రాంతం లో ఉండటంవలన వచ్చే లబ్థి అంతా పొంది , ఇప్పుడు ఇందంతా మా కష్టార్జితమంటున్నారు.
సమైక్య రాష్ట్రం వలన తెలంగాణా కొన్ని విషయాలలో నష్టపోతే , ఆంధ్ర ప్రాంతం ఇంకొన్ని విషయాలలో నష్టాపోయింది.
ఎంతో మంది చదువుకున్నవాళ్ళని , మేధావులని , ఉద్యోగాలని , పెట్టుబడులని పోగొట్టుకుంది.
తెలంగాణా (లోని కొన్ని జిల్లాల, ఆ మాటకొస్తే అంద్ర్ర,రాయలసీమలలోని) వెనకబాటు తనానికి కారణం , అక్కడి ప్రజాప్రతినిధులు దద్దమ్మలవటం , తమకు కావలసిన నిధులు తెచ్చుకోలేకపోవటం. అంతేకాని తన చేతగాని తనాన్ని పక్కనోడి మీద రుద్దటం మంచిది కాదు.
తెలంగాణా తీస్కోండి. దానికోసం , తెలంగాణా ప్రాంతానికే అన్యాయం జరిగినట్టు మొత్తుకోకండి. దాన్ని పక్క ప్రాంతాల మీద రుద్ధకండి. అన్యాయం అన్ని ప్రాంతాలకూ జరిగింది. సమిష్టి కృషి వలన రావలసిన ఉద్యోగాలు , పెట్టుబడులు తెలంగాణా కే వచ్చాయి. మనమంతా ఒకటి అనే భావన ప్రక్క ప్రాంతాల మనుషులలో ఉండబట్టే ఇది సాధ్యమైంది.
తెలంగాణా రావటం వలన (దీర్ఘకాలంలో) ఎవరికైన మంచి జరుగుతుంది అంటే అది ఆంధ్ర ప్రాంతానికే. ఎవరికెన్ని వనరులున్నాయో , ఏ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో, ఏ ప్రాంతం మంచి నాయకులని తయారు చేస్తుందో కాలం నిర్ణయిస్తుంది.
If @Praveen Sarma asked a valid question, mine is also a valid one.
ReplyDeleteif you have a faith in India Administration, get your state from them.
Show your telangaana SATTA there ..
Why are you crying always on SEEMA-ANDHARA.
Mari...KCR Family & CO kalisi melasi SAMYAKYAM ga bagane dochukuntunnaru ga....akkad edeee verpatuvaadam...
ReplyDelete@Pradeep
ReplyDeleteNow you have come to the point. We are fighting for state with Indian Government only. We almost got it on Dec 9th 2009. You people only meddled in it and displayed your unfaithful behavior. But the day is not far, when the Indian government simply overlooks you people and grants the state since we have justice on our side. We have already shown our satta and Indian government is on its tows now.
@Anonymous Nov 1, 2011 12:00 AM
ReplyDeleteమీ నాయన, మీ చిన్నాయన, మీ పెదనాయన, మీ తాతల అన్నదమ్ములు, వారి పిల్లలు అంతా కలిసే వున్నారని చెప్పగలవా? అక్కడ ఏదీ సమైక్యత?