Thursday, July 21, 2011

అన్నన్నా! కసబెక్కడ? పయ్యావులెక్కడ?


పయ్యావుల ఆత్మాహుతి దాడులు చేస్తాడట! ఎందుకు? సమైక్యాంధ్ర కోసం. ఆత్మాహుతి దాడులంటే మనకు తెలిసింది మానవ బాంబులనే గదా! లేక పయ్యావుల దృష్టిలో ఇంకేమైనా వుందా? మరి మానవబాంబు ఎవరి మీద ప్రయోగిస్తాడు? KCR? KTR? హరీష్ రావ్? ఆయన చెప్పలేదు. తెల్లారాక మాత్రం వివరణ ఇస్తూ తాను ఆత్మాహుతి దాడి అన్నది కేంద్రానికి వ్యతిరేకంగా అని చెప్పాడు.

కేంద్రం అంటే ఎవరు? మన్‌మోహన్? చిదంబరం? ప్రణభ్? కాక వీరందరినీ నడిపిస్తున్న సోనియా? లేకపోతే కేంద్ర క్యాబినెట్ మీటింగు జరుగుతుంటే ఏకంగా మధ్యలోకి వెళ్ళి దూకుతాడా? ఏమో, ఆయనకే తెలియాలి మరి!

పొద్దున ఒక పత్రికలో 'పయ్యావుల కసబ్' అని రాయటం చూసాను. అయినా కసబ్‌కీ వీరికీ పోలికేమిటి? ఒకడేమో తిండికి గతిలేక మూడు లక్షల డబ్బులు వస్తే కుటుంబానికేమైనా ఉపయోగ పడతాయేమోనని ఆశపడి టెర్రరిస్టుల వలలోపడి మానవ బాంబుగా మారినోడు. ఇంకోడు ఫ్యాక్షనిస్టు సెటిల్మెంట్లకు, రాజకీయ పైరవీలకు మరిగి పందికొక్కులా బలిసినోడు. తెలంగాణా రక్తాన్ని తేరగా పీలుద్దామనుకునే జలగల గుంపుకు చెందినోడు లేదా నాయకత్వం వహించే వోడు.

మరి వాడికీ, మన నేత గారికి పోలిక పెడితే ఎంత అవమానం? ఈయనముందు కసబెంత? కసబ్ గాడికి తనేంటో, తన పోరాటమెందుకో తెలువదు. మతోన్మాదులు ఏం చెప్తే అది చేసాడు. మరి మన నేతకో! తన ఆరాటం పొరుగు ప్రాంతాన్ని ఎల్లకాలం దోచుకోవడానికి వేసే పూలబాట అని తెలుసు. కాబట్టి మన పయ్యావుల గారిని కసబ్ తో పోల్చి చిన్నబుచ్చకండి. పాపం, బాధ పడతాడు.

12 comments:

  1. $శ్రీకాంతాచారి గారు

    #పయ్యావుల కసబ్
    ;)) బొమ్మ అదిరింది. సరిగ్గా సరిపోయింది.

    మీరు చెప్పింది నిజమే..కసబ్ బాధపడతాడు ఇలాంటి పై'అవులాగాల్లతో పోల్చిన౦దుకు.

    #మతోన్మాదులు ఏం చెప్తే అది చేసాడు. మరి మన నేతకో!
    తెలియట్లా..తన కులోన్మాదులు ఏది వాగమంటే అది..సెత్..!

    మరి పయ్యావులు కేంద్రం మీన చేస్తానన్నదేదో చేస్తే దేశానికి దరిద్రం వదులుతుంది.రగడపాటి తైనాతీలతో సహా చేస్తే ఆంధ్రకు పట్టిన చీడ,దరిద్రం వదులుతాయి.

    మరోకోణంలో ఈ పైత్యపు వాగుడూ ఒకందుకు మంచిదే..!

    ReplyDelete
  2. రాజేషా సూపర్ చెప్పినావ్. రోడ్డుపక్కల వంటావార్పులో ఇంత తినిపో.

    ReplyDelete
  3. రాజెషన్నా,

    thanks for comment

    Above Anon,

    ఇదేమన్న గుంటూరు వంటావార్పు లెక్కనా? తప్పకుండ నువ్వూ రా, నీకూ ఉంటది, భోజనం.

    ReplyDelete
  4. మంచిగుంది అన్న నీ యవ్వారం... నువ్వు తాన అంటే నీ ఎనక తందానా అనేటోల్ల కామెంట్లు అయితే పోస్ట్ చేస్తావ్.. లేకుంటే లేదు... నిన్న హరీష్రావు ఏదో గలాటా చేసిన్ర్రు అంతగద AP భవన్ ల .... జనాలు వాణ్ని తప్పు పట్టే లోగానే నీ వ్యాఖ్యానాలు, విశ్లేషణలు జోడించి..వాని ధైర్యాన్ని మెచ్చుకుంటూ గాన్నీ ఏ భగత్ సింగ్ తోనో, కొమరం బీం తోనో పోల్చి ఒక పోస్ట్ పడైసై.. ఎలా ఎనకేసుకుని రావాలో తెలీకుంటే నువ్వు రోజు చదివే దిన పత్రిక ఉండనే ఉందిగా... దాన్ని ఫాలో అయిపో...

    ReplyDelete
  5. @Anonymous July 21, 2011 11:07 PM

    You need not judge on my way of publishing comments. Any one who visit this blog can say what are the comments published.

    Please be aware that if you just once use bad words in your comment, your comments will directly go into spam forever.

    Regarding Harish Rao, wait for that. No wonder Harish Rao got angry when you people made AP House into your backyard loading all andhra folks and with full of bias.

    ReplyDelete
  6. @ srikantha chari...."Regarding Harish Rao, wait for that. No wonder Harish Rao got angry when you people made AP House into your backyard loading all andhra folks and with full of bias. "

    Yes i have been waiting for the moment he repents for his dadagiri.... and i do not wonder even he licks the foot of the victim in presence of media for his political survival... Andharu JP la oorukurogaa... Oka Govt employ tana duty tanu chesthe andhulo andhra folks biasing emi undhi? Chese chetta panulanni chesi seemandhrula kutra ani tag line tagilincheyyatam baga alavatu ayipoyindhi.. AP bhavan andhra people backyard ani telisi dead body ni akkadiki teesukellatam endhuku? techi telangana bhavan lo pettukuni chesukovachuga sava raajakeeyalu...

    ReplyDelete
  7. Did not your Lagadapati attack a journalist who questioned his stand on T issue? Don't pretend that your andheras are saints.

    As for Harish Rao, he was immediately apologetic to the person concerned unlike Lagadapati. But your andhras are appying cast colors to the issue, nothing different is expected from you casteist bugs!

    Please be aware that the Andhra Pradesh bhavan is originally called as Hyderabad Bhavan built by 6th nijam and fully staffed with Telangaanaites. You buggers occupied it as well like anything else. But the day is not longer to make the AP Bhavan into Telangana Bhavan. Wait for that.

    ReplyDelete
  8. i never said lagadapati and all andhra people are saints... it's you who telling that all andhra people are caste bugs, which shows your blind eye and deaf ear towards unacceptable things from politicians of telangana movement. castism and racism are rooted everywhere, if you could only see in one region but not in another region, that is your problem..don't you really ever heard of recent times,any T-politician bringing his cast card in smaller issues? if not your senses are really paralyzed... keep on posting appreciations on whatever rubbish things your leaders talk and walk.... and keep on spreading hatred on andhra people.... and keep on hoping separate state....... i wish you would see it one day...

    ReplyDelete
  9. You did not say about Lagadapati. But why did you take the issue of Harish Rao if you believe all politicians are alike? When I said about Lagadapati, you are turning the issue. Actually it is your senses that are paralyzed.

    Don't you know they have booked ST/SC Atrocities case against Harish Rao. Is not it on cast lines?

    We are far better than you andhera guys who write with extreme hatred on Telanganites and still want to be united. It is non less than absolute lunacy.

    ReplyDelete
  10. $Above Anon

    #..it's you who telling that all andhra people are caste bugs..

    come on. I never seen anywhere that blogowner released such a generalized statement what you mentioned above. However, apparently appears that it is you who started generalizing to just bury the cast'inks very tactfully implies cunningly. Come out of your Anon mask and start showing up your true vicious intentions fearlessly. You would get right riposte then for sure :).

    ReplyDelete
  11. @srikanthacahri

    oka chinna clarification
    ap bhavan is different from hyderaabd house

    http://www.aponline.gov.in/apportal/apbhavandotcom/Location.htm

    jai pratyeka seemandhra

    ReplyDelete
  12. The land where AP Bhavan is standing is property of erstwhile Hyderabad state. While Hyderabad Bhavan ( one of the best buildings in Delhi) is used by Central governement, AP Bhavan became just A bhavan.

    ReplyDelete