వీరికి రాష్ట్రంలో పెద్ద పెద్ద కాంట్రాక్టులున్నాయి. వాటి వివరాలు గతంలోనే చర్చించాం. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ఇవి, ఇక ముందు రాబోయే మరిన్ని కాంట్రాక్టులు కోల్పోతామేమోనని వీరి భయం. పైగా అధికార గణాన్ని అడ్డం పెట్టుకొని ప్రాజెక్టుల అంచనాలు విపరీతంగా పెంచివేసి, పనులు చేయకుండా, ఒకవేళ చేసినా అత్యంత నాసిరకంగా చేస్తూ అందినకాడికి డబ్బులు దోచేస్తున్నారు.
ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే వీరికి వత్తాసు పలికే ప్రభుత్వాలు రాకపోవచ్చు. అప్పుడు వీరి అక్రమాల నన్నిటినీ తిరగదోడి, మూకుమ్మడిగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించే అవకాశం వుంది. ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ పక్షపాతవాద, దోపిడీవాద వ్యవస్థ నడుస్తున్నప్పుడే ఓ రామలింగరాజు, ఓ కోనేరు ప్రసాద్ లాంటివారు ఊచల్లెక్కబెట్టవలసి వచ్చింది. చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రేపోమాపో అన్నట్టు లైన్లో వున్నారు. ఇక ఈ వ్యవస్థ మారితే పడే తలలు ఎన్నుంటాయో, రాష్ట్రాన్ని వ్యతిరేకించే వ్యాపా-రాజకీయుల్ని చూస్తే సులభంగానే అర్థం అవుతుంది.
ఇక్కడ ప్రభుత్వం అనకుండా 'వ్యవస్థ' అని ఎందుకంటున్నానంటే, ఈ సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వం అనేదానికి అంత ప్రాధాన్యత లేదు. గత ముప్పై ఏళ్ళ రాష్ట్ర చరిత్ర చూస్తే, ప్రభుత్వం ఏదున్నా, అధికారంలో ఏ పార్టీ వున్నా పెత్తనం మాత్రం ఒక ప్రాంతందే నని, ఆ ప్రభుత్వం ఆశయం మాత్రం అక్కడి పెట్టుబడి దారులకు రాష్ట్రాన్ని దోచిపెట్టడమేనని రుజువైపోయింది.
మరో విధంగా చెప్పాలంటే ఇక్కడ ప్రభుత్వాలతో పనిలేకుండా ఒక సీమాంధ్ర దోపిదార్ల సిండికేట్ అనబడే ఒక వ్యవస్థ గట్టిగా వేళ్ళూనుకుంది. అధికారంలో తెలుగుదేశం వున్నా, కాంగ్రెస్ వున్నా నడిచేది మాత్రం ఇదే వ్యవస్థ. లబ్ది పొందేది ఈ వ్యవస్థలోని సభ్యులు మాత్రమే. బలంగా వున్న ఈ వ్యవస్థను బద్దలు కొట్టాలంటే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం ఒక్కటే మార్గం. అప్పుడు మాత్రమే రెండువైపులా ఉండే సామాన్యులకు మేలు కలుగుతుంది.
కొందరు సీమాంధ్రకు చెందిన బడా భూస్వాములు
పెట్టుబడిదారుల విషయంలో పైన చెప్పుకున్న కారణాలు చాలావరకు వీరికి కూడా వర్తిస్తాయి. వాస్తవానికి పెట్టుబడి దారులకు వెనుక వున్న చోదకశక్తి ఈ భూస్వాములే. అయితే వీరికి అదనంగా ఇంకో భయం వుంది. అదే నీళ్ళు. రాష్ట్రప్రభుత్వ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొన్న వీరు తెలంగాణాలో వున్న పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తికాకుండా చేయగలరు. అలాగే పైకి తెలంగాణా పేరు చెప్పుతూ, వారికి మాత్రమే ప్రయోజనం కలిగే పోలవరం, పులిచింతల వంటి ప్రాజెక్టులను, అదనపు జలాల పేరుతో పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులను ఆఘమేఘాల మీద పూర్తి చేయించుకోనూ గలరు. తెలంగాణాకి మేలుచేస్తున్న రాజోలిబండ లాంటి ఏ చిన్న ప్రాజెక్టు కూడా పనిచేయకుండా దాని తూములను బాంబులు పెట్టి ధ్వంసం చేయగలరు. అలా చేసి శిక్షా లేకుండా బయటపడనూ గలరు.
తెలంగాణా ప్రాంతంలో 1952 లో మొదలైన భూసంస్కరణలు 1970 కల్లా చాలావరకు అమలు జరిగాయి. కాని సీమాంధ్రలో మాత్రం అవి ఇప్పటి వరకు అమలు జరగలేదు. అలా అమలు జరక్కుండా ప్రభుత్వాలకు ముకుతాడు వేసి ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్న చరిత్ర ఈ భూస్వాములది. 1972 లో కూడా పీవీ నరసింహారావు ఆంధ్రాలో భూసంస్కరణలు అమలు జరపడానికి పూనుకొని, సదరు భూస్వాముల ఆగ్రహానికి గురై పదవీచ్యుతుడైన సంగతి విదితమే. ఫలితంగా సీమాంధ్రలో దాదాపు 85 శాతం భూమి భూస్వామ్య శక్తుల చేతిలోనే కెంద్రీకరింపబడి వుంది. నిజంగా ఆ భూముల్లో పంటలు పండిస్తున్న నిజమైన రైతులు మాత్రం నామమాత్రం కౌలుకు పంటలు పండిస్తూ, అరకొర ప్రతిఫలంతో జీవితం వెళ్ళబుచ్చుతున్నారు.
భూస్వామ్యం, వ్యాపారం, రాజకీయం కలగలిపితే వచ్చే డబ్బుతో, అధికారంతో వీరు దళిత బహుజనులని అణగదొక్కుతూ కాలం గడుపుతూ వున్నారు. ఎప్పుడైనా నిమ్న వర్గాల వారు చైతన్యవంతం అవుతున్నారని తెలిస్తే చుండూరు, కారంచేడు లాంటి సంఘటనలు పునరావృతం అయ్యే పరిస్థితి. అయితే రాష్ట్రం విభజన అంటూ జరిగితే అది వీరి ఆర్ధిక మూలాలను బలంగా దెబ్బ తీస్తుంది. తద్వారా దళిత బహుజనులు తిరిగి చైతన్యవంతులయ్యే అవకాశం, అధికారాన్ని ఫ్యూడల్ శక్తులనుండి ఊడలాక్కునే అవకాశం పొంచివుంది. అది ఈ వర్గాలకు ఎంతమాత్రం ఇష్టం లేని విషయం.
భూస్వామ్యం, వ్యాపారం, రాజకీయం కలగలిపితే వచ్చే డబ్బుతో, అధికారంతో వీరు దళిత బహుజనులని అణగదొక్కుతూ కాలం గడుపుతూ వున్నారు. ఎప్పుడైనా నిమ్న వర్గాల వారు చైతన్యవంతం అవుతున్నారని తెలిస్తే చుండూరు, కారంచేడు లాంటి సంఘటనలు పునరావృతం అయ్యే పరిస్థితి. అయితే రాష్ట్రం విభజన అంటూ జరిగితే అది వీరి ఆర్ధిక మూలాలను బలంగా దెబ్బ తీస్తుంది. తద్వారా దళిత బహుజనులు తిరిగి చైతన్యవంతులయ్యే అవకాశం, అధికారాన్ని ఫ్యూడల్ శక్తులనుండి ఊడలాక్కునే అవకాశం పొంచివుంది. అది ఈ వర్గాలకు ఎంతమాత్రం ఇష్టం లేని విషయం.
కొందరు తెలంగాణాకు చెందిన రాజకీయ గణం
కొందరు తెలంగాణలో వున్న రాజకీయ నాయకులు ప్రజల ఆగ్రహానికి భయపడి, ఒకవైపు 'జై తెలంగాణా' అంటూనే మరోవైపు తెలంగాణా వ్యతిరేక శక్తులకు కొమ్ము కాస్తూ, వారు విదిలించే ఎంగిలి మెతుకులకు ఆశపడుతూ తమ ప్రజలకే ద్రోహం చేస్తున్నారు. ద్రోహం అని ఎందుకంటున్నానంటే, వారికి సమైక్యతే ఇష్టం అయితే ఆ విషయం బహిరంగంగానే ప్రకటించవచ్చు. అంతే కానీ ఒకవైపు మేం తెలంగాణా వాదులమే అని చెప్పుకుంటూ మరోవైపు నుండి ఉద్యమానికి తూట్లు పొడవడం నిస్సందేహంగా ద్రోహమే.
నిన్నటిదాకా తెలంగాణా స్టీరింగ్ కమిటీ అంటూ ఊదర గొడుతూ, దానికి నాయకత్వం వహిస్తూ, డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేసిన జానారెడ్డి నేడు హటాత్తుగా ప్లేటు ఫిరాయించి తన అసలు రంగు బయట పెట్టుకుంటూ తాను సమైక్యాంధ్రకు అనుకూలమేనని చెప్పడం తాజా ఉదాహరణ.
ఇలాంటివాళ్ళ స్వభావాలు తెలుసుకోవాలంటే వీరి గత చరిత్రలు చూడాలి. వీరు భూస్వాముల, దొరల వారసత్వం కలిగిన వారు. కొంతమంది కొత్తగా వచ్చిన డబ్బు అధికారంతో అలాంటి భూస్వామ్య స్వభావాన్ని కొత్తగా పుణికి పుచ్చుకున్న వారు కూడా ఉండవచ్చు. అలాంటి స్వభావాన్ని వదిలేసిన వారూ కొంతమంది ఉండవచ్చు. వారు ఏ స్వభావంతో ఉన్నారన్న విషయం వారు వ్యవహరిస్తున్న తీరును బట్టి వుంటుంది.
ఈ భూస్వామ్య గణాలు ఇదివరలో నిజాం నవాబుకు తొత్తులుగా వ్యవహరిస్తూ, తెలంగాణా ప్రజల మాన, ప్రాణ భక్షణకు కారకులైన నేరస్తులు. కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం నేపధ్యంలో వారు తమ ప్రాణాలరచేతిలో పెట్టుకొని హైదరాబాదు పారిపోయి నిజాం ఛత్రం కింద ప్రాణాలు దక్కించుకున్నారు. హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత ఇవే తెలంగాణా విద్రోహ భూస్వామ్య శక్తులు తలకు గాంధీటోపీ పెట్టుకొని, పోలీసుల రక్షణతో తిరిగి ఊళ్లలో అడుగు పెట్టారు. భూస్వాములుగా పోగొట్టుకున్న అధికారాన్ని నాయకులుగా తిరిగి దక్కించుకున్నారు. వీరి తర్వాత వీరి వారసులే రెండో తరం నాయకులుగా మారారు.
ఆ రెండో తరానికి చెందిన వారసులే ఇప్పటి నాయకులు. ప్రజాద్రోహం ఈ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఒకప్పుడు తమ ప్రజలకు ద్రోహం చేస్తూ నిజాంకి తొత్తులుగా వ్యవహరించిన వారు, ఇప్పుడు సీమాంధ్ర నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ మరోసారి ఇక్కడి ప్రజలను వంచనకు గురి చేస్తున్నారు.
ప్రజల్లో ఏమాత్రం పలుకుబడి లేని ఇలాంటి నాయకులు గెలవాలంటే సీమాంధ్ర పెట్టుబడి దార్లు సరఫరా చేసే డబ్బు, మందు, బిర్యాని ప్యాకెట్లు కావాలి. అవి కావాలంటే వారికి తొత్తులుగా వ్యవహరించాలి. అయితే ఈ నాయకులు ఇప్పటికీ గ్రహించలేక పోతున్న విషయం ఏమంటే, ఈనాటి తెలంగాణా ప్రజలు అలాంటి ప్రలోభాలకు ఇకపై ఏమాత్రం లోనయ్యే పరిస్థితిలో లేరన్న విషయం. ఇటీవల జరిగిన పన్నెండు ఉపఎన్నికల ఫలితాలే దానికి సాక్ష్యం.
కొందరు బ్లాగర్లు, కార్పోరేట్ ఉద్యోగులు, విద్యార్థులు
వీరి గురించి మాట్లాడే ముందు వీరి నేపథ్యం పరిశీలించాలి. వీరు తమ జీవితంలో కష్టమన్నది ఎరుగరు. వీరి జీవితంలో స్కూలు ఫీజు కట్టలేనందుకో, పుస్తకాలు కొనలేనందుకో ఎప్పుడూ బెంచీపై నిలబడి వుండరు. తమ తండ్రులు సంపాదించిన డబ్బులతో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని గొప్పగొప్ప స్కూళ్ళు, కాలేజీలలో చదువులు చదివారు. ఆ చదువులతో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని కొందరు, చదువు సరిపోక మరింత డబ్బు వెచ్చించి ఖరీదైన శిక్షణా తరగతులు, ప్లేస్మెంట్స్ ఇప్పించే సంస్థల సహకారంతో కొందరు ఉద్యోగాలను సంపాదించుకొని వుంటారు. కొందరు ఇంకా చదివే దశలోనే ఉండొచ్చు.
ఇలాంటివారు 'దమ్ముంటే మీరు కూడా మాతో పోటీ పడండి, అంతేకాని చేతకాని దద్దమ్మల్లా ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అడుగుతున్నారు?' అని ప్రశ్నించడం ప్రతిరోజూ మనం చూస్తుంటాం. వీరి దృష్టిలో ప్రజలంటే దమ్మున్న వారు, దద్దమ్మలతో కూడిన సమూహాలు. దమ్మున్న వారు దద్దమ్మలపై గెలవడానికి, అధికారం చెలాయించడానికి పూర్తి హక్కుంటుంది. అలాంటి హక్కుకు వ్యతిరేకంగా పోరాడే వారు దేశద్రోహులు.
డబ్బు, అధికారం కలిగిన వాడు సమూహంపై పెత్తనం చేస్తే, తిరిగి ఆ సమూహం గదిలో బంధించిన పిల్లిలా ఆ పెత్తందారులపై పోరాటం చేసే హక్కు కూడా కలిగి ఉంటుందనేది వీరికి అర్థంకాని విషయం.
వీరికి తమపై తమకు విశ్వాసం చాలా ఎక్కువ. తమ సమర్థత వల్ల తాము ఉన్నత స్థానాన్ని అధిరోహించామని, మిగతావారు ఆ సమర్థత లేక పోవడం వల్ల, అలా క్రిందనే ఉండిపోయారని అనుక్షణం నమ్ముతుంటారు. తమ కింది వారికి, తమకు అవకాశాల మధ్య వున్న అంతరం గ్రహించగలిగిన విద్య దురదృష్ట వశాత్తూ (ఒక విధంగా ఉద్దేశ పూర్వకంగానే) వీరికి నేర్పించబడలేదు. కాలేజీలో నేర్చుకున్న సైన్సు, మాథ్సు ఫార్ములాలు తప్ప మరోటి ఆలోచించడం వీరికి చేతకాదు.
ఇలాంటివారు 'దమ్ముంటే మీరు కూడా మాతో పోటీ పడండి, అంతేకాని చేతకాని దద్దమ్మల్లా ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అడుగుతున్నారు?' అని ప్రశ్నించడం ప్రతిరోజూ మనం చూస్తుంటాం. వీరి దృష్టిలో ప్రజలంటే దమ్మున్న వారు, దద్దమ్మలతో కూడిన సమూహాలు. దమ్మున్న వారు దద్దమ్మలపై గెలవడానికి, అధికారం చెలాయించడానికి పూర్తి హక్కుంటుంది. అలాంటి హక్కుకు వ్యతిరేకంగా పోరాడే వారు దేశద్రోహులు.
డబ్బు, అధికారం కలిగిన వాడు సమూహంపై పెత్తనం చేస్తే, తిరిగి ఆ సమూహం గదిలో బంధించిన పిల్లిలా ఆ పెత్తందారులపై పోరాటం చేసే హక్కు కూడా కలిగి ఉంటుందనేది వీరికి అర్థంకాని విషయం.
దమ్ముందని పెత్తనం చెలాయించడం అనాగరిక లక్షణం. ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్య దేశంలో అన్ని రకాల పెత్తనాలకి ప్రశ్నలు, సవాళ్ళు తప్పవు. తెలంగాణా తధ్యం.
ReplyDeleteGreat analysis brother...
ReplyDeleteTelangana is inevitable, Jai telangana..
Chari garu,
ReplyDeletemeeru cheppina categories lo nenu lenu. still I support united andhra pradesh. I studied in government schools, worked hard and got EAMCET rank to get a free seat in B.Tech and in a good position now. I am supporting few people to get a good education as well.
Here are my reasons why I support united AP.
1. Telangana enduku kavalantunnaro naku spastatha ledu (adige telangana vallaki kuda undanukonu endukante okkosari okko mata cheptaru). Telangana sentiment ragulustunnaru, adi prajalalo ledu. Adi okasari ragilchaka, daniki support ga matrame anyayam, pettubadidarulu lanti supporting concepts bayataki teestunnaru. Nenu hyderabad lo chadivetappudu nenu okkari noti nundi kuda vinaledu ivevi. Suppose nalgonda fluoride lantivi unnayi ante adi nayakula badhyata rahityam tappa inkoti kadu.
2. ila naa naa anukuntu pothe uriki oka state cheyali which is not good for national integrity.
3. kulam, matham prantham perutho (mukhyanga konchem venakabadi unnappudu) rajakiyalu chesi prajalani vidagottadam chala easy. udaharanaki, manda krishna(kulam), owaisi(matham), R.krishnaih(kulam), KCR (prantham). prajalu kuda vella matalaki padipotunnaru ade mana indians dourbhagyam. Edemina..mottam system lone problem undi..indians lo problem undi..so desam mukkalu avataniki entho dooram ledu. Andaru niswarthanga (konchemina), broad mind tho gatti nirnyalu teesukunte tappa desam bagu pade sthithi lo ledu
4. rastram vidi poyina ee nayakulu unnantha varaku emi maradani naa viswasam. Inka digajaravachu kuda..endukante telangana lo nasanam chese nayakule kani paniki vache nayakulu peddaga kanpinchatledu naku. appudu telangana pratyeka desham cheyamani adugutaremo chudali.
These were my thoughts. Kani eppudithe telangana support chese chala mandi matalla dvesham palu perigi, sanity lopinchindanipinchindo, pina cheppina points telangana vallaki ruchinchavu (aa stage datipoyaru) anpinchindi. ippudu maa bhavishyattu, pillala bhavisyattu alochinchali. Vatilo mukhyaminavi
1. Hyderabad..andaru kalisi abhivruddi chesukunna prantham (telangana vallu edo cheptaru ..em chesaru adi idi ani..kani avi work out kavani vallaki kuda telusu). dani phalalu(financial, education, medical etc) telangana ki okkate vellatam nyayam kadu.deenilo oka solution kavali. veetiki andariki amodayogyamina solution dorikina AP vidipotundi ane ooha konchem kastame endukante mansa vacha AP mottaniki attach ayi unnanu.
2. water issues solve chesukovali. kani adi oka pedda problem. saripoye water unte problem ledu kani ledante 3 regions kottukovallasi vastundi water kosam.
ika mee story vishayanikoste...dammunte poti padi gelavandi ante..danni sadwimarsa chesukokunda ededo vipareetarthalu teeyatam (migata telabans laga) em bagoledu. idi edutodu gillakapoyina meere gillukuni kevvumannattundi.
>>>1. Telangana enduku kavalantunnaro naku spastatha ledu
ReplyDeleteతెలంగాణా ఎందుకు కావాలో తెలంగాణా వారికి స్పష్టత వుంటే చాలు. వారికి ఆ స్పష్టత వుంది. వారు కోరుకున్న తర్వాత ఆపే షక్తి ఎవరికీ లేదు.
>>>ila naa naa anukuntu pothe uriki oka state cheyali
అంతపని జరగదు, మీరు బాధ పడవలసిన అవసరం లేదు. ప్రత్యేక రాష్ట్రం కొరకు మొదట ఉద్యమం చేసింది మీరే, సాధించుకుంది మీరే. అంత మాత్రాన ఊరికో స్టేట్ కాలేదే? ఒక వేళ ప్రత్యేక రాష్ట్రం కోరడమే తప్పయితే, 1952కి ముందు స్థితి పునరుధ్ధరిద్దామా?
>>>Edemina..mottam system lone problem undi..indians lo problem undi..so desam mukkalu avataniki entho dooram ledu.
ముందు మీ ఆలోచనలను సరి చేసుకోవలసిన అవసరం వుంది. ప్రాబ్లంస్ వున్నాయి కాబట్టే అప్పుడు మీరు స్టేట్ అడిగారు. ఇప్పుడు మేం అడుగుతున్నాం. అంత మాత్రాన దేశం ముక్కలౌతుందన్నది అవగాహనా రాహిత్యమే. ఎన్ని ఎక్కువ రాష్ట్రాలు వుంటే, దేశం అంత బలంగా వుంటుంది. ఇష్టం లేని వారిని బలవంతంగా కలిపి వుంచాలని చూస్తే, అది ముందు ముందు దేశ అసమగ్రతకు కూడా దారి తీయవచ్చు.
>>>4. rastram vidi poyina ee nayakulu unnantha varaku emi maradani naa viswasam.
మారుతుందన్న నమ్మకం రాష్ట్ర సరిహద్దుల్లో మార్పు కోరేవారికి వుంది. అది చాలు.
>>>1. Hyderabad..andaru kalisi abhivruddi chesukunna prantham
హైదరాబాదున్ను అభివృద్ధి చేసుకున్నవారు హైదరాబాదులోనే వుంటారు. తెలంగాణాలో అంతర్భాగంగా వున్న హైదరాబాదు, తెలంగాణాలోనే వుంటుంది. హైదరాబదు మీరు వెంట తీసుకు రాలేదు, ఇప్పుడు తీసుకు పోవడానికి. హైదరాబాదులో ఒక ఇంటర్నేషనల్ అయిర్పోర్టు వుంటే, ఇంకోటి వైజాగ్‌లో కట్టుకోండి. హైటెక్ సిటీ లాంటి భవనాన్ని మీ రాజధానిలో కూడా కట్టుకోండి. ఆ రెండింటి కోసమే కదా మీ బాధ.
>>>2. water issues solve chesukovali. kani adi oka pedda problem.
అవి సాల్వ్ చేయడానికి ట్రిబ్యునళ్ళుంటాయి లెండి. కాకపోతే ఆ ట్రిబ్యునళ్ళకు శాస్త్రీయంగా పంచడమే తెలుసు. మీకు అర్హతకు మించిన నీరు కావాలంటే కష్టం.
మేం మీతో పోటీ పడడానికే మారాష్ట్రం మాకావాలంటున్నాం. ఈ దామాషా ప్రజాస్వామ్యంలో ఎక్కువ మం(ద)ది బలం కలిగిన మీతో మేం పోటీ చేయడం సమానమైన పోటీ కాదు.
AnonymousNov 6, 2011 10:23 PM
ReplyDeletenamaste annayi, niku telangana manshulu, manushula manasula gurinchi telisinantha mee pratham gurinchi teliyadu anukunta ... nuvu rasina parathi sentense lo telangana ni vimrshinchavu, oka prathani vimarshinchi, dewsinchi varitho ne kalisiundali ante ela nayana .... inka cheppali ante heart chesavu .... illa inkodini heart chese vadiki (ooha konchem kastame endukante mansa vacha AP mottaniki attach ayi unnanu.) manasu untundha asaluuuuuuuuuuuuuuuuuuu .....
>>తెలంగాణా ఎందుకు కావాలో తెలంగాణా వారికి స్పష్టత వుంటే చాలు. వారికి ఆ స్పష్టత వుంది. వారు కోరుకున్న తర్వాత ఆపే షక్తి ఎవరికీ లేదు.
ReplyDeletemari kashmir vidipovadanni samarthistara meeru?
meelunna spastatha ento cheppandi? brief ga telangana enduku kavali (one or two sentences)?
panilo pani manyaseema demand ni kuda support chestara? valladi kuda nyayamina demand kada? inka valla visayam lo
>>అంతపని జరగదు, మీరు బాధ పడవలసిన అవసరం లేదు. ప్రత్యేక రాష్ట్రం కొరకు మొదట ఉద్యమం చేసింది మీరే, సాధించుకుంది మీరే. అంత మాత్రాన ఊరికో స్టేట్ కాలేదే?
aa udyamam lo nenu lenu. appatiki nenu inka puttaledu. present gurinchi matladithe baguntundi endukante past manaki teliyadu and manamu bhagaswamulam kadu. udaharanaki muslim rajyalu unnappudu hindu temples ni chala koolagottaru antha matrana ippudu unna muslims ni nindinchagalama? meere maa temples ni padagottaru ani? hope you got the point.
ippudu pani leni nayakulu seperate telangana annaru , repu podduna manya seema . inkonni rojulu pothe mahabub nagar alage undanuko (separate ayyaka) KCR matale evadiko gurtostayi .. gala gala pare krishna unna mala madutondi mahabub nagar ani. appudu separate mahabub nagar iste memu develop avutam inkoti inkoti antaru. similarly rama gundam area. maku boggu undi adi use chesukunte singapore avutundi ani inkodu antadu. kani avevi avavu. nayakullo chittasuddi undali..prajallo marpu ravali antha varaku em chesina em kadu. ila evadiko padavi rani pratisari ippudu meeru vestunna questions ee vesi vidagottamanochu. appudu separate telangana contry adugutaremo chudali. endukante appudu nindinchataniki andhra vallu undaru. emina ante desannni anali. appudu telanagana state kosam chestunna vadanalanni separate telangana country ki kuda vali avutayi. emantaru?
>>ఒక వేళ ప్రత్యేక రాష్ట్రం కోరడమే తప్పయితే, 1952కి ముందు స్థితి పునరుధ్ధరిద్దామా?
ReplyDeleteenduku 1800 ki mundu sthithi punaruddariddam. emantav?
>>ముందు మీ ఆలోచనలను సరి చేసుకోవలసిన అవసరం వుంది. ప్రాబ్లంస్ వున్నాయి కాబట్టే అప్పుడు మీరు స్టేట్ అడిగారు. ఇప్పుడు మేం అడుగుతున్నాం. అంత మాత్రాన దేశం ముక్కలౌతుందన్నది అవగాహనా రాహిత్యమే.
:) ayithe natho patu Dr. JP alochana kuda sari chesukovalasi undi endukante Dr.JP ki kuda ilanti abhiprayame undi. rojurojuki mana manstatwalni vistrutha paruchukovalsindi poyi kunchinchukupoyela chestunnam. adi manaki manchidi kadu. desaniki manchidi kadu.
>>ఎన్ని ఎక్కువ రాష్ట్రాలు వుంటే, దేశం అంత బలంగా వుంటుంది.
Avuna? ela vacharu aa conclusion ki? state ekkuva ayite regional parties ki hold ekkuva untundi. appudu center lo eppudu sankeerna prabhutwame untundi. danivalla rajakeeya sthiratwam undadu. adi abhivruddiki pedda debba. endukante government brave ga okka decision kuda teesukoledu. inka border tax issues, moist issues (two states borders daggara problem) etc.
sare meeru cheppinatlu ekkuva rastralu unte desam balanga untundi ani conclusion ki ela vacharu?
>>ఇష్టం లేని వారిని బలవంతంగా కలిపి వుంచాలని చూస్తే, అది ముందు ముందు దేశ అసమగ్రతకు కూడా దారి తీయవచ్చు.
ade ee vintha pokadalu enduku ani naa question. ivvala integrated state meeda aversion penchukuntunnaru okadu cheppina matalu vini. repu poddunna inkodu vaste country meeda penchukuntaru endukante appudu andhra region nindinchataniki em undadu kada. inka migilindi desanni nindichatame. nenu 1999-2003 engg hyd lo chesanu. naku close friends and friends andaru telangana nunde. kani evari matallo vinaledu ee aversion. appatinundi chala pakka planning to cultivate chesadu KCR. daniki telangana vallu chala mandi padipotunnaru. kulam, matham, prantham parutho politics cheyatam chala easy ani niroopistunnam prathi roju. anduke manda krishna ki, krishniah ki, owaisi ki antha following. ippudu KCR ki.
>>మారుతుందన్న నమ్మకం రాష్ట్ర సరిహద్దుల్లో మార్పు కోరేవారికి వుంది. అది చాలు.
ade naa badha. anthala kasiyi vallani ela nammutunnaru ani. ippudunna telangana nayakulalo okkadina telangana ki manchi chesina vadu unnada? mari veellu telangana prantha bagu kosam ee udyamam chestunnarani ela nammutunnaro artham kavatledu. ee badha kuda inka mee maa kadu mana AP ani feeling naku undi kabatti.eppudithe adi poyi nadi rayala seema meedi telangana ani vastundo appudu ee feelings emi undavu (hopefully that day never comes...enduknate I love india and telangana is a part of it)
>>హైదరాబాదున్ను అభివృద్ధి చేసుకున్నవారు హైదరాబాదులోనే వుంటారు. తెలంగాణాలో అంతర్భాగంగా వున్న హైదరాబాదు, తెలంగాణాలోనే వుంటుంది. హైదరాబదు మీరు వెంట తీసుకు రాలేదు, ఇప్పుడు తీసుకు పోవడానికి. హైదరాబాదులో ఒక ఇంటర్నేషనల్ అయిర్పోర్టు వుంటే, ఇంకోటి వైజాగ్‌లో కట్టుకోండి. హైటెక్ సిటీ లాంటి భవనాన్ని మీ రాజధానిలో కూడా కట్టుకోండి. ఆ రెండింటి కోసమే కదా మీ బాధ.
ReplyDeleteentha simple ga chepparandi? mari center ki artham kavatledenduko. seemandhra vallaki kuda intha simple ani artham kavatledu.
konchem alochinchi unte..inkonchem concern thoti rasevaru ee comment.so once again..sit down and think about hyderabad for couple of minutes. appudu malli comment pettandi. let's see what will you come up with.
>>అవి సాల్వ్ చేయడానికి ట్రిబ్యునళ్ళుంటాయి లెండి. కాకపోతే ఆ ట్రిబ్యునళ్ళకు శాస్త్రీయంగా పంచడమే తెలుసు. మీకు అర్హతకు మించిన నీరు కావాలంటే కష్టం.
satire aaa?
avunu unnayi..anduke inka inni jala vivadalu unnayi rastrala madhyalo. arhathaku minchina neeru ichina ivvakunna , asalu neellu ichina ivvakunna naku vache nastam ledu personal ga endukante maa polalu alanti neetiki aamada dooram lo unnayi. kani nenu states perspective lo alochistunna.
>>మేం మీతో పోటీ పడడానికే మారాష్ట్రం మాకావాలంటున్నాం. ఈ దామాషా ప్రజాస్వామ్యంలో ఎక్కువ మం(ద)ది బలం కలిగిన మీతో మేం పోటీ చేయడం సమానమైన పోటీ కాదు.
malli akkadike vastunnaru. meeru memu veru ane bhavanaki enduku thaavu istunnaru? manalo manam poti padudam. okavela antha prantheeya abhimanam unte telangana veera premikulantha telangana vallaki support cheyandi edo oka roopam lo migilina pranthala varitho poti padataniki. kaneesam alanti prayatnam chesi fail ayite appudu meetho poti padalem anna baguntundi kani..constructive ga alochinchakunda evaro edo chepte taloopatam chala kastanga undi digest chesukovatam. mundu meeru veru memu veru ane feeling ni marchandi. nenu desanni premistunna .. nenu AP tho start chesa avasaramina vallaki sahayam cheyatam (kula, matha, pranthalaku atheetanga) ala meeru kuda cheyandi. ee rangalalo evariki support kavalo telangana variki lift ivvandi appudu automatic ga andaru develop avutaru. anthe kani pedda geetha chinna geetha unte..pedda geetha teeeseste saripothundi anukunte em cheyaleru. ippudu rayalaseemani teesukunte..telangana kante venaka padindi, water levu, meerantunnattu mandi balam, manda balam rendu takkuve ayina eppudu separate kavali ani eppudu anukole. andaritho poti padtunnaru.
>>>mari kashmir vidipovadanni samarthistara meeru?
ReplyDeleteఇదెలా వుందంటే, ఇండియా స్వాతంత్ర్యం అడగడాన్ని సమర్థిస్తారా అన్నట్టుంది. మరి టిబెట్ స్వాతంత్ర్యం అడగడాన్ని మీరు వ్యతిరేకిస్తారా? దేశార్లు రాష్ట్రాలు అంటే ప్రజలు, భూములు కాదు. ఆ ప్రాంతంలో నివసించేవారే ప్రాంతం భవిష్యత్తును నిర్ణయించడానికి పూర్తి హక్కుదారులు. పొరుగువారు కాదు.
>>>appatiki nenu inka puttaledu.
మీరు పుట్టక పోయినా ఫరవాలేదు. వారి కోరికని గౌరవించ గలిగే సహృదయత వుంటే చాలు. లేకపోతే అప్పుడు మావాళ్ళు చేసింది తప్పే, పొట్టిశ్రీరాములు ఒక తాలిబాన్ (మీభాషలో) అని ఒప్పుకోండి. మేం అప్పుడు మీరు చేసిన ఉద్యమాన్ని గౌరవించాం. ఇప్పటి మా ఉద్యమాన్ని కూడా గుర్తించమని చెప్తున్నాం.
>>>enduku 1800 ki mundu sthithi punaruddariddam. emantav?
అది నీ అవగాహనా లోపం అంటాను. ప్రత్యేక రాష్ట్రాలు గాని, వాటి విభజన కాని అప్పటికి లేదు. అప్పటికి అసలు తెలుగుభాషే లేదు. 1952లో ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి, ఇప్పటి ఉద్యమానికి ఉన్న పోలిక ను గుర్తించలేని నీవు, 1800ల సంవత్సరాల క్రింది చరిత్ర గురించి మాట్లాడడానికి పూనుకోవడం హాస్యాస్పదం.
>>>Dr. JP alochana kuda sari
JP ఎక్కడైనా రాష్ట్రాలను విభజిస్తే దేశం ముక్కలవుతుందని అన్నాడా? జిల్లకోరాష్ట్రం చేసినా తప్పులేదని ఆయనే అన్నాడు. మీకు బహుషా తెలియదేమో?
>>>manstatwalni vistrutha paruchukovalsindi poyi kunchinchukupoyela chestunnam. adi manaki manchidi kadu. desaniki manchidi kadu.
అవును, విస్తృత పరచుకోవాల్సింది మనసులను, రాష్ట్రాలను కాదు. సమైక్యత పేరు చెప్పి ఒక్ ప్రాంతం వారిని దోచుకోవడం మంచిదికాదు, ఇలా కలిసివుండి కొట్టుకునేకన్నా ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పరచుకొని దేశ సమగ్రతను కాపాడడం మంచిదే.
>>>ela vacharu aa conclusion ki?
పరిపాలా సౌలభ్యం కోసం దేశాన్ని సుభాలుగా విభజించడం ఇప్పటిది కాదు, వెయ్యేళ్ళకు ముందే మొదలైన విషయం. మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జనాభా మూడున్నర కోట్లు. ఇప్పుడు ఎనిమిదిన్నర కోట్లు. ఆ లెక్కన చూసినా రాష్ట్ర విభజన అవసరం. రాష్ట్రాలు పెద్దగా వుంది, ప్రాంతాలకు అన్యాయాలు జరుగుతుంటే, వాటికి వ్యతిరేకంగా నిత్యం పోరాటాలు జరుగుతుంటే దేశం సమగ్రంగా ఎలా వుంటుంది? ఎంత వికేంద్రీకరణ జరిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుంది. ప్రజాస్వామ్యానికి అంత బలం చేకూరుతుంది. మీరు ప్రస్తావించిన JP గారు కూడా చెప్పేది అదే.
>>>ivvala integrated state meeda aversion penchukuntunnaru okadu cheppina matalu vini.
అది మీ అఙ్ఞానం మాత్రమే. ప్రజలు ఒకరు చెపితే వినెటంత తెలివితక్కువ వారు కాదు. అలా జరిగేదయితే KCRకి ఒక గవర్నర్ పదవో, ముఖ్యమంత్రి పదవో ఇచ్చి, ఎప్పుడో ఆపివుండేవారు ఈ ఉద్యమాన్ని.
>>>ade naa badha. anthala kasiyi vallani ela nammutunnaru ani. ippudunna telangana nayakulalo okkadina telangana ki manchi chesina vadu unnada?
ఇది తెలంగాణా వారికిన్ అవమానించడం తప్ప మరోటి కాదు. తెలంగాణాలో కసాయి నాయకులు వుంటే, ఆంధ్రాలో దేవదూతలు వున్నారా? ఇలాంటి మాటలు మాట్లాడుతూ, ఇంకా కలిసి వుండామని ఎలా అంటారు? అయ్యా మా గురించి మాకు బాగా తెలుసు, కుహనా ప్రేమలు నటించకండి దయచేసి.
>>>konchem alochinchi unte..inkonchem concern thoti rasevaru
ఆహా! కాన్సర్న్ గిరించి మీరు మాట్లాడటమా! పక్కోడి అవకాశాలు, జలాలు, నిధులు ఎలా దోచుకోవడం అన్నది తప్ప వేరే యావ లేని వారు ఇలాంటి మాట మాట్లాడడం వింతే మరి. మీరు ఎప్పుడూ ఏడ్చేది ఆ హైటెక్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయాల గురించే కద! ఒక సారి విభజన ప్రక్రియ మొదలైతే, ఎవరి వాటా ఎంత, ఏ ప్రాంతంలో ఎంత ఖర్చైంది అనే విషయం నిపుణులు తేలుస్తారు. వాటి గురించి మీరు బాధపడే అవసరం లేదు.
>>>meeru memu veru ane bhavanaki enduku thaavu istunnaru?
ఆ భావన రావడానికి గత అరవై సంవత్సరాలు మెజారిటీగా వుండి పరిపాలించిన మీరే కారణం. ఇప్పుడు ఆ భావన కలిగాక, దానికి ౠజువులు ఇప్పుడు కూడా ప్రతిరొజూ చూస్తున్నాక కూడా ఇంకా పొత్తేంటి? మీకు లబ్ది చేకూర్చే పొత్తు మాకు అవసరం లేదు.
Srikanth, most of the anti-Telangana netizens are Y2K andhras (aka KPHB andhras) i.e. people who moved to Hyderabad after 1998. Let us look at this group a little closely.
ReplyDeleteThey studied in a small town in andhra and never saw a big city before coming to Hyderabad. Their only ambition is to make a lot of money, if possible go to US. Their number swells thanks to hundreds of colleges mushrooming all over the state.
They live in a hostel or shared apartment in an andhra "colony" completely surrounded by their own people (usually own caste & own district also). They study in a "live project coaching center" where everyone else is an andhra. They get a job either through an andhra "consultant" or by a friend's reference. They patronize andhra mess/tiffin center/curry point and Telugu movies. They spend their spare time discussing their native district/caste/moviestar politics or watching Telugu language TV/movie CD.
They go "home" a couple of times an year in an andhra bus and return with rice bags, clothes & pickles. They never go beyond Lakdikapool. They don't understand either Telangana language or Urdu. They "learn" that Telangana people are lazy, uncultured and drunkards from their "seniors" (who have "learnt" this from their own "seniors").
In their minds, they have never left their home district. Marriage, family etc. does not change their lifestyle much (flat instead of hostel, wife cooking instead of mess). They start investing in real estate in outskirts.
A couple of years of this, they are convinced Hyderabad is nothing but an extension of their district. As their interaction with Telangana is nearly zero (except for occassional auto or seven seaters) and they don't appreciate any culture (not even their own), they are angry at Telangana taking away "our city".
जंगली कु क्या मालूम जाफ्रोंका मज़ा? తమ సంస్కృతినే అర్థం చేసుకోని వాడు మన సంస్కృతిని మేచ్చుకుంటాడా?
"ఆహా! కాన్సర్న్ గిరించి మీరు మాట్లాడటమా! పక్కోడి అవకాశాలు, జలాలు, నిధులు ఎలా దోచుకోవడం అన్నది తప్ప వేరే యావ లేని వారు ఇలాంటి మాట మాట్లాడడం వింతే మరి"
ReplyDeletehahah! kanivvandi. entha burra chinchukunna nenem dochukunnano naku artham kavatledu. pakkodi avakasalu entra babu. ila ayithe evari uriki vallu parimitham kavali. endukante sahajanga capital unna chotuki surge untundi..okavela separate state ayyaka kotta capital develop ayyaka aa prantham vallu ilage cheste appudu malli inko separate state. ekkadiki veltunnam manam?
naku okatithe artham ayyindi. ee vadana enthaki tegedi kadu ani. so I guess we better not waste our time discussing. kani one request to every one..blind ga evado cheppadu ani okarini okaru dveshinchakandi. ippudu meeru cheptunnavannai telangana form ayyaka kuda untayi (okavela form ayithe). Again..KCR manalni vidagottadam lo succeed ayyadu. idi manaki mayani macha endukante mana balahinathalni asara chesukoni emina cheyochu ani prove chestunnam manam.
@Anonymous Nov 7, 2011 07:42 PM
ReplyDelete>>>entha burra chinchukunna nenem dochukunnano naku artham kavatledu.
మరీ అంత బుర్ర చించుకోనవసరం లేదు. ఆంధ్రా దోపిడీ అంటే ఆంధ్రాలోని ప్రతివాడు దోపిడీ చేశాడని కాదని ఇదివరకే ఎన్నో మార్లు చెప్పాం. వెనుకటికి బ్రిటిష్ వాడు దోచుకున్నాడని అంటే, అందరు బ్రిటిష్ వారు దోచుకున్నట్టు ఎలా కాదో, ఇప్పుడూ అలాగే.
>>>okavela separate state ayyaka kotta capital develop ayyaka aa prantham vallu ilage cheste appudu malli inko separate state. ekkadiki veltunnam manam?
దోపిడీ ఎప్పుడు, ఎక్కడ జరిగినా, దోపిడీకి గురైన వారు ఎదురు తిరుగుతూనే వుంటారు, అస్థిత్వ పోరాటాలు చేస్తూనే వుంటారు.
"ఆంధ్రా దోపిడీ అంటే ఆంధ్రాలోని ప్రతివాడు దోపిడీ చేశాడని కాదని ఇదివరకే ఎన్నో మార్లు చెప్పాం."
ReplyDeletemari naa post ki reply istu aa comment enti
"పక్కోడి అవకాశాలు, జలాలు, నిధులు ఎలా దోచుకోవడం అన్నది తప్ప వేరే యావ లేని వారు ఇలాంటి మాట మాట్లాడడం వింతే మరి"
anevanni antaru tirigi emina ante gunde gosa antaru. bagundi.
"దోపిడీ ఎప్పుడు, ఎక్కడ జరిగినా, దోపిడీకి గురైన వారు ఎదురు తిరుగుతూనే వుంటారు, అస్థిత్వ పోరాటాలు చేస్తూనే వుంటారు."
inka correct ga cheppalante..kulam, matham, prantham adaranga rechagodithe rechipoyevallu 30th century lo kuda untaru.
chala vatiki mee opinion rasaru kani nenu adigina important questions ki answer ivvaledu. Sootiga samadhanam cheppandi. Yes or no.
1.kashmir vidipovadanni samarthistara meeru?
2.manyaseema demand ni kuda support chestara?
@Jai
Teliyaka pothe teliyanattu undali kani pichi pichi analysis tho inka visham chimmalani prayatninchakandi. ippatiki manasulni kalushitham chesindi chalu. endukante..meeru cheppina vatilo okkati kuda naku varthinchadu kani meeru aa analysis chesaru.
1. I used to live near madannapet (nuvveppudina vellavo ledo..velli chudu)
2. I used to travel all the way to JNTU.
3. I am surrounded by telangana people at home and at college.
next time analyze chesetappudu konchem burra petti analyze cheste andariki upayogam.
@Anonymous Nov 9, 2011 07:28 PM
ReplyDeleteముందు ఆ Tinglish ఆపండి, చదవలేక చస్తున్నాం. తెలుగులో అయినా రాయండి, ఇంగ్లీషులో అయినా రాయండి.
>>>mari naa post ki reply istu aa comment enti
ఒకవైపు దోపిడీ జరుగుతుంది మొర్రో అంటే వినకుండా, దోపిడీ జరిగే వారికే వత్తాసు పలుకుతూ, మల్లీ concern గురించి మాట్లాడే వారిని ఏమనాలి? ముందు దోపిడీ జరుగుతున్న విషయం గుర్తించండి. అప్పుడు పరిష్కారాలు మీకే తెలుస్తాయి. అలా కాక దోపిడీ వున్నా చూడనట్టు నటించే వారు కూడా దోపిడీ దారులే.
>>>inka correct ga cheppalante..kulam, matham, prantham adaranga rechagodithe rechipoyevallu 30th century lo kuda untaru.
ఊరికే రెచ్చిపోవడం కాదు, అన్యాయాల నెదిరించి పోరాడి గెలుస్తారు కూడా, చరిత్ర చదవండి.
>>>1.kashmir vidipovadanni samarthistara meeru?
కాష్మీర్ ప్రజలకు విడిపోవాలని వుంటే విడిపోనివ్వాల్సిందే. అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం అవుతుందో కాదో నాకు తెలియదు. మేం ప్రత్యేక రాష్ట్రం కోరడం మాత్రం రాజ్యాంగానికి అనుగుణంగానే. కాశ్మీర్ విషయానికి దీనికీ నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుంది.
>>>2.manyaseema demand ni kuda support chestara?
డిమాండ్ రాగానే సరిపోదు, దానికి ప్రజా బలం వుండాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి డిమాండ్లు ప్రజావ్యతిరేక సమైక్యవాదులు తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకంగా తెచ్చేవే తప్ప వేరు కాదు. మన్య సీమ అని వారు చెప్తున్న ప్రాంతంలో గిరిజనులు 15 షాతం కూడా లేరు. ఒకవేళ గిరిజనులు మొత్తం సమర్థించినా 15% కన్నా డిమాండు మించదు. అటువంటప్పుడు ఆ డిమాండే హాస్యాస్పదం. నిజంగా వారు ప్రతిపాదించిన ప్రాంతంలో అంత డిమాండు వుండుంటే ఇప్పటికే అది ఒక పెద్ద పోరాటంగా మారేది. కాని వాస్తవంగా అలా లేదు. ప్రజల డిమాండు లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అది తెలంగాణా ప్రజలకి ఇష్టం లేకుండా పెద్దమనుషుల ఒప్పందం ద్వారా ఏర్పడ్డ మరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మారిపోతుంది.
>>>Teliyaka pothe teliyanattu undali kani pichi pichi analysis tho inka visham chimmalani prayatninchakandi.
మీకు చాలా తెలుసా? ఏం తెలుసని మీరాతలు చూస్తే తెలియడం లేదూ మీకెంత తెలుసో? ఇక ముందు ఇలా పిచ్చిపిచ్చిగా రాస్తే వ్యాఖ్యలు తొలగిస్తాను.
>>>.meeru cheppina vatilo okkati kuda naku varthinchadu kani meeru aa analysis chesaru.
analysis అన్నప్పుడు అది ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా వర్తించదన్న విషయం మీకు తెలియక పోవడం శోచనీయం.
>>>1. I used to live near madannapet (nuvveppudina vellavo ledo..velli chudu)
2. I used to travel all the way to JNTU.
3. I am surrounded by telangana people at home and at college.
మాదన్నపేట్లో ఆంధ్రా కాలనీలున్నాయని ఆయన చెప్పలేదే? పోనీ మీరెప్పూడైనా కూకట్‌పల్లి వెళ్ళి చూశారా?
>>>next time analyze chesetappudu konchem burra petti analyze cheste andariki upayogam.
కాస్త బుర్ర ఉపయోగించి అనాలిసిస్ చదివితే ఉపయోగం. మీరు అలా
@jai
ReplyDeleteThey studied in a small town in andhra and never saw a big city before coming to Hyderabad. Their only ambition is to make a lot of money, if possible go to US. Their number swells thanks to hundreds of colleges mushrooming all over the state.
wow!!nice analysis as if telangana people studied in larger metropolises and globally acclaimed universities.
They live in a hostel or shared apartment in an andhra "colony" completely surrounded by their own people (usually own caste & own district also). They study in a "live project coaching center" where everyone else is an andhra. They get a job either through an andhra "consultant" or by a friend's reference. They patronize andhra mess/tiffin center/curry point and Telugu movies. They spend their spare time discussing their native district/caste/moviestar politics or watching Telugu language TV/movie CD.
this shows ur narrow minded thiking tell me how many telanganites aquired job on their own and the same narrow minded telanganites study in the same 'andhra owned live projects institute'
"They go "home" a couple of times an year in an andhra bus and return with rice bags, clothes & pickles. They never go beyond Lakdikapool. They don't understand either Telangana language or Urdu. They "learn" that Telangana people are lazy, uncultured and drunkards from their "seniors" (who have "learnt" this from their own "seniors")."
as if people from telangana villages dont even visit their native palces and they just stay in hyderabad praising their benovelent king nizam
if thats ur opinion on andhras how do you expect us to support telangana cause.
please delete the previous comment to this post
ReplyDelete"They studied in a small town in andhra and never saw a big city before coming to Hyderabad. Their only ambition is to make a lot of money, if possible go to US. Their number swells thanks to hundreds of colleges mushrooming all over the state."
oh!!!!all telangana students studied in larger metropolises and globally acclaimed universities like harward,stanford,cambridge masechussets institute
of technolgy and btw how many of ur TDF(telangana devolopment forum) live in america and earn dollars
"They live in a hostel or shared apartment in an andhra "colony" completely surrounded by their own people (usually own caste & own district also). They study in a "live project coaching center" where everyone else is an andhra. They get a job either through an andhra "consultant" or by a friend's reference."
they are paying money from their pockets not like ur friends at osmania university(this is attributed to people who live illegally in the university hostel in guise of student) moreover they are studying which is important to their career not like ur friends at osmania reading hate literature written by half knowledge poets and pseudo intellectuals(this is not attributed to those brilliant students who are country's future leaders)
"They patronize andhra mess/tiffin center/curry point and Telugu movies. They spend their spare time discussing their native district/caste/moviestar politics or watching Telugu language TV/movie CD.
they are even patronizing paradise biriyani,bawarchi biriyani,mouth watering haleem from pista house and btw u wrote about telugu movies they are even patronizing hindi movies and even a small town in andhra has theatres that plays hindi movies and go see by ur self. Do ur telanaganites always thinking about "god particle" under the guidance of "telangana einstein" kondandaram. Y2k andhras know "what is qurbani what is sherwani what is biryani" if ur eyes are blind folded nobody can help you.
"They go "home" a couple of times an year in an andhra bus and return with rice bags, clothes & pickles. They never go beyond Lakdikapool. They don't understand either Telangana language or Urdu."
oh!!thanks for the gyan they even travel by trains operated by the country, they even go by apsrtc BTW to travel to their home towns by bus they need to pass trough koti,abids,chaderghat,malakpet,dilsukhnagar and i really doubt that ur not a hyderabadi(sorry!!telanganite) when ur getting free hostel food from university why do ur friends at osmania visit their natives palce "ఫ్రీ గా వస్తె ఫీనైల్ తాగె రకాలు కద".
"They don't understand either Telangana language or Urdu."
how many of ur telanganites know urdu i can show a many of them.
"they "learn" that Telangana people are lazy, uncultured and drunkards from their "seniors" (who have "learnt" this from their own "seniors"). "
as if ur younger genaration has a good opinion on andhras.These people learn that andhras are caste fanatics, visit brothel houses of pedddapuram and the beauty of the younger genaration is that they learn from the psuedo intellectuals that andhras are a bunch of foreigners occuupied the land which was once ruled by a "benovelant" king nizam.
"In their minds, they have never left their home district. Marriage, family etc. does not change their lifestyle much (flat instead of hostel, wife cooking instead of mess). They start investing in real estate in outskirts."
when the mission is to spread hatred on a particular region where is the need for marraige and career
disclaimer: the opinions which i expressed are intended towards perveted minds who waste their time spew venom on andhra with rubbish and nonsese