మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో వేరొకటి కనుచూపులో వొకటి,
చిరునవ్వుతో సిరులు దాటించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
ఆంధ్రలో ముత్యాలు దొరులుతాయి.
ఆ రాజగోపాలు అపురూప నగరాలు
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో వేరొకటి కనుచూపులో వొకటి,
చిరునవ్వుతో సిరులు దాటించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
ఆంధ్రలో ముత్యాలు దొరులుతాయి.
ఆ రాజగోపాలు అపురూప నగరాలు
కావూరి హిల్సులో ఘనమైన భవనాలు
తిక్కవరపుని యింట తిరుదేవుని సిరులు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రాజన్న కుయుక్తి రోషన్న బేమాని
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రాజన్న కుయుక్తి రోషన్న బేమాని
రాజకుమారీ లగడ రాసలీలల శక్తి
చంద్రన్న మోసాల వెన్నుపోటుల యుక్తి
మా చెవులు ఖంగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.
సొంత బిడ్డలని అన్నల దాష్టీకానికి వదిలేసిన తెలుగుతల్లి వంచనకు నిరసిస్తూ...
"సొంత బిడ్డలని అన్నల దాష్టీకానికి వదిలేసిన తెలుగుతల్లి వంచనకు నిరసిస్తూ..."
ReplyDeleteతెలుగు తల్లి అసలు మా తల్లే కాదని "కొత్త తల్లిని పుట్టించుకున్న" బిడ్డలు ఇప్పుడు ఇలా ఏడవడం ఎందుకో?
Excellent ..... you explained all 60 years andhra history in this poem...
ReplyDeletethanks for nice artical
@SLAP ON THE FACE
ReplyDeleteఏం తెలుగుతల్లి వుంటే తెలంగాణా తల్లి వుండకూడదా? మరి భారతమాత వున్న తర్వాత తెలుగు తల్లినిఎందుకు పుట్టించారో?
చారీ, తెలంగాణాలో తెలుగు మాట్లాడరన్నమాట. ఆంధ్ర, రాయలసీమ వారే తెలుగు మాట్లాడతారన్నమాట. నాకు తెలవక అడుగుతాను, తెలంగాణాలో ఏ భాష మాట్లాడతారబ్బాయ్? నువ్వు, నేను ఇక్కడ రాసింది తెలుగు భాష. నీ తెలంగాణా భాషేదో చెప్పరాదూ.
ReplyDeleteWell said srikanth with a double slap on his face
ReplyDeleteTelangana Talli undochu. Kaani Telugu Talli meeda padi enduku aa edupu
ReplyDelete@Anonymous Nov 1, 2011 10:44 PM
ReplyDeleteభారతమాత ఐనా, తెలుగుతల్లి ఐనా, తెలంగాణాతల్లి ఐనా ప్రతీకలు మాత్రమే, మనం సృష్టించుకున్న వారే.
కేవలం భాష పేరుమీదనే తల్లులు వుంటారు అనుకోవడం పొరబాటు. ఆమాటకొస్తే భారత మాత ఏ భాషకు తల్లి? తెలుగుతల్లిని భాషకు తల్లిగా భావించినప్పుడు, ఆ తల్లి సమైక్యత పేరుతో అన్యాయాలు సహిస్తుంటే నిలదీయడం సహజమైన విషయం. మేం తెలుగువారిమే, ఆ మాటకొస్తే సిసలైన తెలుగు వాళ్ళం, సంస్కృతం అరువు తెచ్చుకున్న ఆంధ్ర వాళ్ళం కాదు. కాని అంతకన్నా ముఖ్యంగా తెలంగాణా ప్రాంతం వాళ్ళం.
@Anonymous Nov 1, 2011 11:03 PM
Thanks
@Anonymous Nov 1, 2011 11:17 PM
The above answer applies to you as well
@Anonymous Nov 1, 2011 09:51 PM
Thanks for compliment.
@SLAP ON THE FACE
మీరు శ్రమపడి రాసే కొన్ని కామెంట్లు పబ్లిష్ చేయలేనంత అసభ్యంగా వుండడం వల్ల వాటిని తొలగించడం జరుగుతుంది. మీరు ఏదైనా చర్చించాలనుకుంటే శిష్టమైన భాషలో చర్చించండి. మీ పేరును సార్థకం చేసుకోకుండా కాస్త సభ్యతగా వ్యవహరిస్తే బాగుంటుంది. మీ సమైక్యవాదానికి కూడా కొంతైనా మేలు కలిగే అవకాశం వుంటుంది. అలా చేయడం వీలుకానంత మానసిక దౌర్బల్యం మీకుంటే, మీ శ్రమ వృధా కావడం తప్ప ఫలితం లేదు.
Boss, please change your blog template and make it look like normal. It's very difficlt to read through. taking a lot of time.
ReplyDeleteThe concept of language mothers is foolish. Internationally there are only Rossiya-Matushka (mother Russia), das Vaterland (Germany as fatherland) etc. but not English or French mothers. Even in India, we speak Bharat Mata, not Hindi mata.
ReplyDeleteThe song "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" was written for a movie. During the world telugu conference, some language fanatics dug it out and tried to impose this as the state song.
No state can be unilingual or contain all the native speakers of the language. There are lakhs of non-Telugus in AP and lakhs of Telugus outside the state. How can a song praising a language be a state song?
హ హ హ చారి గారూ మీకు వ్యంగానికి, అసభ్యతకు తేడా తెలియకపోవడం శోచనీయం. మీరు జవాబు చెప్పలేని ప్రశ్నలని, కామెంట్లని పబ్లిష్ చేయటం లేదు అని ఒప్పుకోడానికి మీకు ఇగో అడ్డొస్తే నేనేం చేయలేను మరి. ఇంకో మాట నిజం నిష్టూరంగా ఉంటుంది చారిగారూ అసభ్యంగా కాదు.
ReplyDelete"మేం తెలుగువారిమే, ఆ మాటకొస్తే సిసలైన తెలుగు వాళ్ళం, సంస్కృతం అరువు తెచ్చుకున్న ఆంధ్ర వాళ్ళం కాదు."
ReplyDeleteసిసలైన తెలుగువారమని చెప్పుకుంటూ తెలుగుతల్లిని ఎవడికి తల్లి అనడం, తెలుగుతల్లి అనకూడదనడం మీకే చెల్లింది. తెలంగాణా మాటేమోగానీ సిసలైన తెలుగువారమని చెప్పుకుంటూ ఆ తెలుగుతల్లి అన్న పదాన్ని అవమానించడం అమ్మకి కన్నబిడ్డలమని చెప్పుకుంటూ ఆ అమ్మ మరొకరికి కూడా అమ్మనే అంటూందని ఆ అమ్మనే బూతులు తిట్టడం లాంటిది.
ఈ కామెంట్ ప్రచురించగలరో లేదో మీ ఇష్టం. కానీ ఒక్క విషయం, తెలంగాణా కావాలనండి కానీ తెలుగుతల్లిని అవమానించడం సభ్యత అనిపించుకోదని గ్రహించండి.
@slap on the face
ReplyDeleteమీకు వ్యంగ్యానికి, అసభ్యతకు మధ్య గల తేడా బాగా తెలుసులా వుందే?
>>>చీ ఎందుకు పుడతాయో కొన్ని జన్మలు
>>>మీరు నిజాం చెప్పులు నాకేటోళ్ళు కదా :))))
>>>ఉచ్చ పడుతోందా?
>>>మీ నాయకులు వెధవలు
ఇవీ మీ వ్యాఖ్యలలో జాలువారిన కొన్ని వాక్యరాజాలు. ఇవన్నీ మీ దృష్టిలో వ్యంగ్యం అయితే మీ మానసిక స్థితికి చింతించడం తప్ప చేసేదేమీ లేదు. ఇటువంటి చెత్తగా తిడుతూ వ్రాసే వ్యాఖ్యలను నేనెందుకు ప్రచురించాలీ?
>>>హ హ హ
ఇది కూడా వ్యంగ్యమేనా? తమరి వ్యాఖ్య చదివి దాంట్లో పస వుంటే, ఇతరులకు నవ్వు రావాలి, అంతే కాని తమరే హహహ అనుకుంటూ నవ్వులపాలు కావడం కాదు.
>>>మీరు జవాబు చెప్పలేని ప్రశ్నలని, కామెంట్లని పబ్లిష్ చేయటం లేదు
మొదటిది ఇక్కడ వ్యాఖ్యానం చేసే అన్ని వ్యాఖ్యలకు నేను సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. సమయం వుంటేనే సమాధానాలు వ్రాయగలను. కొన్ని కొన్ని సార్లు నా సమాధానాలను ఒక పోస్టుగా కూడా వ్రాస్తుంటాను. కాని వ్యాఖ్య ప్రచురించాలంటే మాత్రం కొన్ని నియమాలు పాటించక తప్పదు.
మీ ఆరోపణల్లోని నిజానిజాలు బ్లాగు చదివే వారికి వేరే వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రచురించే వ్యాఖ్యలలో ఎక్కువ శాతం వ్యతిరేకంగానే వుంతాయి కనుక. మీకు తెలియని విషయం, ఒక వేళ నన్ను సమర్థిస్తూ కూడా ఎవరైనా అసభ్యకర పదాలాను వాడితే అవి కూడా తొలగిస్తున్నానని.
>>> నిజం నిష్టూరంగా ఉంటుంది చారిగారూ అసభ్యంగా కాదు.
అందుకే గదా, మీలాంటి వాళ్ళు సహించలేక తిట్లపురాణానికి తెరలేపేది!
@Anonymous Nov 2, 2011 12:36 PM
ReplyDelete>>> తెలంగాణా కావాలనండి కానీ తెలుగుతల్లిని అవమానించడం సభ్యత అనిపించుకోదని గ్రహించండి.
టపాలో వ్రాసినదాని గురించి చర్చించండి. నేను రాయనిదాన్ని మీరే ఊహించుకుని, ఏదో రాసి మీ టైం, నా టైం వృధా చెయ్యొద్దు.
@Jai,
ReplyDeleteYou have raised valid points.
@Anonymous Nov 2, 2011 11:09 AM,
ReplyDeleteI didn't find any difficulty. Are you using a mobile device? Thanks for the feedback, I will try to find a better option.
ఏం చారి గారూ ఇంకా నా కామెంట్ పోస్ట్ చేయలేదు? ధైర్యం సరిపోలేదా? లేక మీ బండారం బయట పడుతుందని భయపడ్డారా?
ReplyDelete@Slap on face
ReplyDeleteతమరికి ఇంకా సభ్యతగా కామెంటడం వచ్చినట్టు లేదు. అండుకే మీ మూందు కామెంటు తొక్కేశాను. చెప్పాగా, భాష సరిగా లేకపోతే తొలగిస్తానని. తమరు మంచి భాషలో సరిచేసి పంపితే ప్రచురించగలను. పిచ్చి కామెంట్లే మళ్ళీ మళ్ళీ పంపితె దైరెక్టుగా spamలోకి తొక్కేస్తా. ఒకసారి spam చేశానంటే ప్రతీసారీ అది స్పాం లోకే పోతుందని గమనించండి.