Thursday, November 3, 2011

పాపం అమరజీవి - 3

అది 1952 డిసెంబరు 14 . అమరజీవి అంపశయ్య పై కొట్టుమిట్టాడుతున్నాడు. కేంద్రం ఆంద్ర రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుంది.  అప్పుడు నాయకమ్మన్యుల మాటలు చూడండి. ఎవరు చచ్చినా మద్రాసు మాత్రం కావాలట! అరవం మాట్లాడినా అరవలు కారట!


మూలం: ఆంధ్రప్రభ - డిసెంబరు 15 1952

1 comment:

  1. పైన ఉదాహరించిన డిసెంబర్ 7 "అఖిలాంధ్ర" పరిషత్తు మదరాసు నగరంలో జరిగింది. అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొన్న ఈ సభకు తెలంగాణా నుండి ప్రతినిధులను పిలవలేదు. శ్రీరాములు కోరుకున్న "ఆంద్ర" రాష్ట్రంలో తెలంగాణా జిల్లాలు లేవని, ఆయన "విశాలాంధ్ర" సమర్థించలేదని ఇంత కన్నా ఎక్కువ దాఖలాలు కావాలా?

    ఆయనే కాదు, చివరికి కమ్యూనిస్టులతో సహా ఇతర నాయకులు కూడా విశాలాంధ్ర గురించి మాట్లాడలేదు. విశాలాంధ్ర నినాదం "అందితే మదరాసు, అందకపోతే హైదరాబాదు" తీతు నుంచి వచ్చిందనడానికి ఇదే నిదర్శనం.

    ReplyDelete