తెలుగు మాట్లాడే వారంతా
ఒకే రాష్ట్రంలో ఉండాలి
దీనికన్నా ముందు వారంతా
ఒకే దేశంలో వుండాలి
ప్రపంచ తెలుగు జాతి పౌరులారా
పొలోమని రాష్ట్రానికి తరలిరండి
తెలుగు జాతి గౌరవం నిలబెడదాం
తెలుగు జాతి ఒక్కటే నని చాటుదాం
మనకు ఒక్కటే దేశం
మనకు ఒక్కటే రాష్ట్రం
మనకు ఒక్కటే జిల్లా
మనకు ఒక్కటే మండలం
మనకు ఒక్కటే గ్రామం
అన్నీ ఒక్కటే వుండాలి
ఒకటికన్నా ఎక్కువగా వుంటే
మనకు అరిష్టం
ఒకటికన్నా ఎక్కువుంటే
సమగ్రతకే నష్టం
కాదని ఎవడన్నా అన్నాడో
వాణ్ణి వెలేద్దాం
వేర్పాటువాదిగా ముద్దరేద్దాం
వీలైతే తాలిబాన్ అందాం
అయినా కూడా వాణ్ణి పంపించొద్దు
వాడికి ఊళ్లోనే కోదండం వేద్దాం
కుళ్ళ బొడిచైనా సమైక్యత నేర్పిద్దాం
ఒకే రాష్ట్రంలో ఉండాలి
దీనికన్నా ముందు వారంతా
ఒకే దేశంలో వుండాలి
ప్రపంచ తెలుగు జాతి పౌరులారా
పొలోమని రాష్ట్రానికి తరలిరండి
తెలుగు జాతి గౌరవం నిలబెడదాం
తెలుగు జాతి ఒక్కటే నని చాటుదాం
మనకు ఒక్కటే దేశం
మనకు ఒక్కటే రాష్ట్రం
మనకు ఒక్కటే జిల్లా
మనకు ఒక్కటే మండలం
మనకు ఒక్కటే గ్రామం
అన్నీ ఒక్కటే వుండాలి
ఒకటికన్నా ఎక్కువగా వుంటే
మనకు అరిష్టం
ఒకటికన్నా ఎక్కువుంటే
సమగ్రతకే నష్టం
కాదని ఎవడన్నా అన్నాడో
వాణ్ణి వెలేద్దాం
వేర్పాటువాదిగా ముద్దరేద్దాం
వీలైతే తాలిబాన్ అందాం
అయినా కూడా వాణ్ణి పంపించొద్దు
వాడికి ఊళ్లోనే కోదండం వేద్దాం
కుళ్ళ బొడిచైనా సమైక్యత నేర్పిద్దాం
Excellent .. you wrote exactly what samaykandhra guy think.
ReplyDeleteThank you
Deleteఅవును అన్న నివ్వు చెప్పింది నిజం
ReplyDeleteమనం ఒక రాష్ట్రము గ ఉన్నదుకే మన మధ్య సమగ్రత కుదురుటలేదు
ఒక జిల్లా నో మండలమో అయితే తెలుగు జాతి, తెలుగు తల్లి కూడా సంతోషిస్తారు.
మన విశాంధ్ర మిత్రులకి ఈ ఐడియా ఎందుకు రాలే చెప్మా?
తమ వాదనలో ఎంత దొల్ల వుందో వారికి తెలుసు. అందుకే విషయాన్ని అక్కడిదాకా తీసుకు రారు. దాన్ని బయట పెట్టే ప్రయత్నమే ఇది.
DeleteMitramaaa... merokkaru chaalu Andhra Pradesh ni 36 mukkalu cheyadaaniki....
ReplyDeleteముప్పయ్యారు అవసరం లేదు, రెండో మూడో చాలు. మీలో వున్న లోపం అదే, మూడు ముక్కల గురించి మాట్లాడలేరు కాని ముప్పయ్యారు గురించి మాట్లాడడానికి బయలు దేరుతారు.
DeleteAnyway, thanks for commenting.
Deletemeerokkaru chaalu Andhra Pradesh ni 36 mukkalu cheyadaaniki
ReplyDelete@raka merokkaru chaaalu telangaani inka mosam chesi dochukodaaniki. entha thinaa neeku ajeerthi rogamu ravtledha. inka pandikokkula enni rojulu maa meedha padi thintaavu mithrama.
ReplyDelete