Saturday, September 29, 2012

తెలంగాణా బ్లాగ్ అగ్రిగేటర్



బ్లాగులందు తెలంగాణా బ్లాగులు వేరయా అన్నట్టు అన్ని బ్లాగులది ఉబుసుపోక ఐతే తెలంగాణా బ్లాగులది జీవన పోరాటం. తమ ఆకాంక్షలను ప్రకటించాలెననే ఆరాటం. సీమాంధ్ర మీడియాను, ప్రసార సాధనాలను అధిగమించి మా వాదనను చెప్పుకునే తాపత్రయం. అలాగే కొంతమంది కరడుగట్టిన సమైక్యవాదుల అభాండాలను ఎదుర్కుని సమాధానం చెప్పే సాధనం. 

తెలంగాణాల బ్లాగులు రాసే వాళ్ళే తక్కువ. ఆ బ్లాగులు కూడ అగ్రిగేటర్లల్లకు ఇట్ల రాంగనే అట్ల మాయమై పోతుంటయి. ఒక్క సారి వెనకకు పోయి పాత బ్లాగు ఒకటి చూద్దామంటే ఆ సముద్రంల దొరుకనే దొరుకదు. ఇటువంటి పరిస్తితులల్ల తెలంగాణ బ్లాగులకు ఒక అగ్రిగేటరు ఉంటె బాగుంటది అనేది తెలంగాణా బ్లాగర్లకే కాదు, తెలంగాణా బ్లాగులు ఎక్కువగా చదివే ఆంధ్ర బ్లాగర్లకు కూడ ఉండే కోరిక.

ఇప్పుడు ఆ కోరిక తీరింది. తెలంగాణా బ్లాగర్ల కోసం ఒక అగ్రిగేటరు వచ్చేసింది. దర్శించడానికి క్రింది లింకు నొక్కండి.

http://telanganablogs.org/

దీనిలో కొన్ని తెలిసిన బ్లాగులను మాత్రమే జత చేయడం జరిగింది. ఇంకా ఎన్నో క్రోడీకరించవలసి వుంది. ఇంకా జతపరచ వలసిన బ్లాగుల వివరాలను, ఇంకా మీమీ సూచనలను క్రింద కామెంట్ల రూపంలో వ్రాయండి. లేదా telangaanaa@gmail.com కి మెయిల్ చేయండి.

22 comments:

  1. Please add these blogs:
    http://uyyaala.blogspot.com
    http://sujaiblog.blogspot.com

    ReplyDelete
  2. ayite sankalinilo mee blogs undava ika?

    ReplyDelete
  3. పెట్టు... మాకు కూడా రకరాకల చోట్ల నించి ప్రచారం చేసే అబద్దాలని వెతికి వెతికి చండాడటం కాస్త కష్టం గానే ఉంది.. ఇలా అన్ని ఒకే చోట ఉంటే కన్వీనియంట్ గా ఉంటుంది.

    కూడలి లో అయితే మీరు, ఆ పిడికిలి విశ్వరూప్ మాత్రమే దొరుకుతారు.. ఇంకెంత మంది ఉన్నారో ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళు కూడా మీకు లానే ఆచి తూచి కామెంట్లు పబ్లిష్ చేసే రకాలేనా? చర్చ ని స్వాగతించి, ధైర్యం గా ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారా? ఉంటే బాగుండు.. మీ వంకర రూల్స్ తో కామెంట్లు పబ్లిష్ అవుతాయో లేదో తెలీక ఎదురు చూసే పరిస్థితి ఉండదు. వంకర రూల్స్ అని ఎందుకన్నానొ మీరు దీన్ని పబ్లిష్ చేసాక చెప్తా...

    ReplyDelete
  4. మిగతా బ్లాగులది ఉబుసుపోక అని వ్యాసం మొదలుపెడుతూనే మీ గుణం ఎలాంటిదో చెప్పారు మిగతా బ్లాగులు ఉబుసుపోక అని నువ్వెలా చెప్తావోయ్, తిన్నది అరక్క పనికి మాలిన మాటలు..

    ReplyDelete
  5. Manchi pani chesaavu anna.. e chettha naa kodukula titles chuse dourbagyamu thappindhi. waste fellows. Ajakarula peeda viragada ayindhi. vallu raase raathalu thinnadi arakka time paas kosamu raase raathalu. manamu brathukaadini poraatamu.

    All the best anna

    ReplyDelete
  6. mee koNatam dileepu, faNeendra #ph.D# lu kooDaa ilaanTi ubusupoaka blaagulu raasukunea vaaLLea.. raatriki raatri udyamakaarulu ayipoayaaru mari.. appaTi varaku tinnadi arakka baadha paDutunna vaaLLu, vanTaa vaarpu debbaki manchi haraayinchukunea Sakti vachchi unTundi..

    inka mee blaagulloa kaamenTlaki rools..

    mundu gaa asabhya kaamenTlani pablish cheyyam anTaaru.. manchidea.. kaani idi vearpaaTu vaadulaki vartinchadu..

    tarvaata vyaktulni kaakunDaa bhaasha noa, samskRti noa avamaanincheavi ani tamaru feelayyi konni prachurincharu. tamaru maatram prati aarTikal loa avatali praantam vaaLLaki kulapichchi anoa, vaaLLaki ubusupoaka anoa, faakshanisTulanoa, rouDeelanoa evarni gaayaparachakunDaa vraastunTaaru.

    poani inkaa oapika nasinchaka evaraina kaamenTlu peDitea manasuloa visham nimpukunea peTTea vaaLLaki kaamenTlaloa sthaanam leadu ani piDikili svaroop tappinchukunTaaDu..

    meereamoa Tapaa uddeaSyaaniki viruddam gaa unna kaamenTlu inka pablish cheyyam ani tappukunTaaru. idi kooDaa keavalam samaikyavaadulakea vartistundi.

    ilaa manaki nachchinaTlu, manaki nachchani kaamenTlani prachurinchakunDaa goppa prajaasvaamyayutam gaa mee vaadaanni, udyamaanni konaasaginchanDi.

    #by the way# ee ingitam manam viSaalaandhra blaagulloa kaamenTlu peTTeappuDu choopincham. ishTam vachchina teerugaa, Tapaa ki sambhandam leakunDaa kaamenTlu peTTacchchu..

    ReplyDelete
  7. మీ కొణతం దిలీపు, ఫణీంద్ర ph.D లు కూడా ఇలాంటి ఉబుసుపోక బ్లాగులు రాసుకునే వాళ్ళే.. రాత్రికి రాత్రి ఉద్యమకారులు అయిపోయారు మరి.. అప్పటి వరకు తిన్నది అరక్క బాధ పడుతున్న వాళ్ళు, వంటా వార్పు దెబ్బకి మంచి హరాయించుకునే శక్తి వచ్చి ఉంటుంది..

    ఇంక మీ బ్లాగుల్లో కామెంట్లకి రూల్స్..

    ముందు గా అసభ్య కామెంట్లని పబ్లిష్ చెయ్యం అంటారు.. మంచిదే.. కాని ఇది వేర్పాటు వాదులకి వర్తించదు..

    తర్వాత వ్యక్తుల్ని కాకుండా భాష నో, సంస్కృతి నో అవమానించేవి అని తమరు ఫీలయ్యి కొన్ని ప్రచురించరు. తమరు మాత్రం ప్రతి ఆర్టికల్ లో అవతలి ప్రాంతం వాళ్ళకి కులపిచ్చి అనో, వాళ్ళకి ఉబుసుపోక అనో, ఫాక్షనిస్టులనో, రౌడీలనో ఎవర్ని గాయపరచకుండా వ్రాస్తుంటారు.

    పోని ఇంకా ఓపిక నసించక ఎవరైన కామెంట్లు పెడితే మనసులో విషం నింపుకునే పెట్టే వాళ్ళకి కామెంట్లలో స్తానం లేదు అని పిడికిలి స్వరూప్ తప్పించుకుంటాడు..

    మీరేమో టపా ఉద్దేశ్యానికి విరుద్దం గా ఉన్న కామెంట్లు ఇంక పబ్లిష్ చెయ్యం అని తప్పుకుంటారు. ఇది కూడా కేవలం సమైక్యవాదులకే వర్తిస్తుంది.

    ఇలా మనకి నచ్చినట్లు, మనకి నచ్చని కామెంట్లని ప్రచురించకుండా గొప్ప ప్రజాస్వామ్యయుతం గా మీ వాదాన్ని, ఉద్యమాన్ని కొనాసగించండి.


    by the way ఈ ఇంగితం మనం విశాలాంధ్ర బ్లాగుల్లో కామెంట్లు పెట్టేప్పుడు చూపించం. ఇష్టం వచ్చిన తీరుగా, టపా కి సంభందం లేకుండా కామెంట్లు పెట్టచ్చ్చు..

    ReplyDelete
  8. Inkem mee aggregator vachesindiga. Sankalini, koodalilo mee blogs teesi dobbeyyandi. Hayiga Meeru Meeru okarini okaru pogudukuntu, udyamam chesestunnamaninfeel ayipovachu. Assalu disturbance undadu.

    ReplyDelete
    Replies
    1. తెలంగాణ భాషలో సంకలిని చంకలిని అంటారేమో. ఎంతైనా బాస వేరు, గోస వేరాయె.

      Delete
    2. లేకపోతే కూడలి లో 42% తెలంగాణ బ్లాగులకు కేటాయించాలి అని డిమాండ్ చేసినా చేస్తారు..

      Delete
    3. అలాగే మేము శాంతియుతంగా, రాజ్యాంగ బద్దంగా ఎవరినయినా ఏమయినా అనొచ్చు కానీ మమ్మల్ని మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు. కనీసం మేము అన్నదానికి రిటార్ట్ ఇచ్చినా మమ్మల్ని రెచ్చగొట్టినట్టే, కించ పరిచినట్టే. మమ్మల్ని కించ పరిచిన వాళ్ళతో మేము కలిసి ఉండము.

      Delete
    4. పై కామెంట్లన్నీ చూసినప్పుదు ఎవర్ని ఎవరు అంతున్నారో తెలుస్తూనే వుందిగా? తేడా ఏమంటే, మీరు ఒక వైపు మమ్మల్ని తిట్టుకుంటూ, హేళన చేస్తూనే, సమైక్యవాదం గురించి మాట్లాడుతారు. అది మీ మాటల్లో వున్న వైరుధ్యానికి నిదర్షనం.

      Delete
    5. ఇదే కామెడి.. అసలు మొదలు పెడుతూనే అందరూ ఏదో ఉబుసుపోక బ్లాగులు వ్రాస్తున్నారని బుద్ధి బయటపెట్టుకుని నలుగురు చీవాట్లు పెట్టేసరికి మమ్మల్ని అంటున్నారో అని ఏడుపు మళ్ళీ..

      హిందూ-ముస్లిం భాయి భాయి అంటే ముస్లింలు ఏమి చేసినా ఏమి అనకూడదని కాదు.. అలానే vice versa..

      సమైక్యవాదం వినిపించాము అంటే మీరు ఏ తప్పుడు మాటలు మాట్లాడినా ఊరుకోవాలనీ గాదు.. ఈ ముక్క మన అతి తెలివి వేర్పాటువాదులకు అర్ధం కాకపోవటం దౌర్భాగ్యం.

      Delete
    6. బూడిద గుమ్మడికాయను చూసి భుజాలు దులుపుకోవడం అంటే ఇదే. సీమాంధ్ర బ్లాగులో, సమైక్యవాద బ్లాగులో ఉబుసుపోక బ్లాగులని నేనెక్కడ అన్నాను? తెలంగాణా వాదంలోని తీక్ష్ణతను స్పష్టీకరించడానికి మిగతా బ్లాగులను ఉబుసుపోక అన్నాను. అందులో తెలంగాణా వాదాన్ని వినిపించని తెలంగాణా వారి బ్లాగులు కూడా వుండవచ్చు. తమరు ప్రతిరోజూ తెలంగాణా ప్రజలనుద్దేశించి తిట్టే తిట్ల ముందు ఇది ఎంత? మరేదీ దొరక్క ఉబుసుపోక అనే పదం కూడా తిట్టుగా అనిపించే వారికి, తెలబాన్ వగైరా పదాలు వీనుల విందుగా వినిపించడంలో విచిత్రమేముంది?

      తెలుగు, తెలుగు భాయి భాయి అంటే రెండు రాష్ట్రాలు ఉండకూడదని కాదు. కాని నువ్వు నన్ను తిడుతూ నాతో కలిసి వుండడం మాత్రం సాధ్యం కాదు.

      Delete
    7. భుజాలు తడుముకున్నది తమరే కదా.. సీమాంధ్ర బ్లాగుల్ని అన్నావని నేనెక్కడ వ్రాసాను? లోకం లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొ అభిరుచి, వ్యాసాంగం ఉంటాయి.. మీరేదో జీవన్మరణపోరాటం చేస్తున్నట్లు self sympathy చూపించుకుంటూ ఇతరులకి పని పాట లేదన్నట్లు చేసిన మీ ఆలోచనే నీచం.. దానికి సమర్ధన ఒకటా మళ్ళీ? సింగిడి బూతు రాజాలు కూడా తెలబాన్ పదానికి మనోభావాలు గాయపర్చుకున్నారంటే వింతే..

      రెండు రాష్ట్రాలు వద్దని ఎవరన్నారు? అవసరమైతే 12 కూడా చేసుకోవచ్చు.. ఎందుకు కావాలో చెప్తే..

      నీతో ఇప్పుడు ఎవరు కలిసున్నారు? మీ ఇంట్లోకి వచ్చి ఎవడు ఉండటం లేదే.. జర్మనీ లో ఇప్పటికీ నాజీ భావజాలాలు ఉన్నవాళ్ళు ఉంటారు.. అలా అని వాళ్ళకి ప్రత్యేక దేశం ఇచ్చి పంపించలేదు కదా.. ఇదీ అంతే.. కొంత మంది ఎవరో ఉంటుంటారు, ఇతర ప్రాంతాలపై విషం కక్కేవాళ్ళు... చూసి చూడనట్లు పోతారు..

      Delete
    8. Hi Anon,

      Sorry, my previous comment has been accidentally deleted.

      సీమాంధ్ర బ్లాగుల్ని అన్నావని నేనెక్కడ వ్రాసాను?

      Then there is no dispute.

      ఒక్కొక్కళ్ళకి ఒక్కొ అభిరుచి, వ్యాసాంగం ఉంటాయి.

      Agreed.

      మీరేదో జీవన్మరణపోరాటం చేస్తున్నట్లు self sympathy.

      No wonder if you can't understand.

      బూతు రాజాలు...

      There may be some obscure people who indulge in such activity, but your very leaders does that. Like your late YSR has taken the word Amma on CBN.

      రెండు రాష్ట్రాలు వద్దని ఎవరన్నారు? అవసరమైతే 12 కూడా చేసుకోవచ్చు.. ఎందుకు కావాలో చెప్తే..

      We have told 100 times. For a change why don't to tell why it can't be?

      జర్మనీ లో ఇప్పటికీ నాజీ

      There is no difference between the Nazis of Germany, and the you regional fanatics who always try to degrade us and try to rule us without our consent. Why can't you both termed as fascists?


      Delete
    9. Correct ga cheppinav srikanth anna...

      Delete
  9. Please add my blog (http://jaigottimukkala.blogspot.in/) to the list. Please see my latest post "Telangana march- a first hand account" at your convenience & recommend it to your friends.

    ReplyDelete
  10. Please see this interesting blog http://metamorphosisinside.blogspot.in/2012/09/how-linguistic-states-strengthened.html and include it in the aggregrator

    ReplyDelete
    Replies
    1. Thanks Jai, for the blog info. This will be added to the aggregator.

      Delete
    2. http://telanganadharuvu.blogspot.in
      Add this anna

      Delete