మాది రాయలసీమ హక్కుల వేదిక మాత్రమే, సమైక్యవాదం కాదు.
ఓహో, మరి తెలుగు భాష, తెలుగు జాతి అంటూ ఇప్పటిదాకా ఆడింది దొంగనాటకమని ఒప్పుకుంటున్నారన్న మాట! భేష్! డిసెంబరు తొమ్మిది ప్రకటన తర్వాత ఆ నినాదాలతోనే కదా తమరు, మిగతావారు కుహనా సమైక్యవాద ఉద్య్మమం నడిపింది!
సమైక్యవాదం పేరుతో ఇప్పటికే రెండు సార్లు మునిగాం. ఇక మావల్ల కాదు.
సమైక్యవాదం అంటే ముంచుడేనని ఇప్పటికైనా అంగీకరిస్తున్నట్టేగా? మేం మొదటినుండి చెపుతున్నది అదేగా? ఎవడినో ఒకడిని మోసం చేసి ముంచాలి అంటే ముందు వాడితో కలిసున్నట్టు నటించాలి. దానికోసం వాడితో పొత్తు పెట్టుకున్నట్టు నటించాలి. అందుకోసం సమైక్యవాద జపం చేయాలి. అర్థమైందా టీజీ గారూ? అయినా మిమ్మల్నే మున్చాగాలిగిన సమైక్యవాదులతో మేమెంత చెప్పండి?
తెలంగాణాపై నిర్ణయం తీసుకునే ముందు రాయలసీమ నాయకులను సంప్రదించాలి.
మంచిది, అలాగే.
టిజి తెలంగాణావాళ్ళని "హైదరాబాద్ మీ అబ్బ సొత్తా?" అని ఎన్ని సార్లు తిట్టాడో అతనికే గుర్తు లేదా?
ReplyDeletethese are all gimmicks every time after losing an election congress leaders especially t-congress leaders give speeches as if telangana is going to be reality in the next minute and after a week they get back to their old ways of confusing people.
ReplyDeleteటి జి అంటేనే తెలంగాణా కదా!
ReplyDeleteTGవెంకటేష్ వ్యాఖ్యలకి కాంగ్రెస్ లోనే పెద్దగా ప్రాముఖ్యం ఉంటుందనుకోను. ఆయన ఈ రాష్త్రపతి ఎన్నికల హడావుడిలో ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర విభజన గూర్చి ఎవరితో చర్చించాడు? ఇది కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్.
ReplyDeleteTGV is a joker. Don't take him seriously, no one does.
ReplyDelete