గుండె ఘోష
Tuesday, May 22, 2012
అభివృద్ధిని కోరుతున్రట!
తెలంగాణా ప్రజలు
అభివృద్ధిని కోరుతున్రట!
నిజమే!
కిరణ్ నిజమే చెప్తుండు!!
తెలంగాణా ప్రజలు అభివృద్ధినే కోరుతున్రు!
కానీ,
తెలంగాణా ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయింది మరి!
రాజశేఖర్రెడ్డి
చంద్రబాబు నాయుడు
కిరణ్ కుమార్రెడ్డి
జగన్మొహన్రెడ్డి
వీళ్ళు అభివృద్ధి చేస్తరంటే
రాబందులు కూడా
సిగ్గు పడుతయని!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Total Pageviews
Popular Posts
భాషకు సంబంధించిన చర్చ భాషావేత్తలే చేయాలా?
ఈ విషయంపై శ్యామలీయం గారి అభిప్రాయం చూశాక ఈ పోస్టు రాయాలనిపించింది. వారి వ్యాసాన్ని, వ్యాఖ్యలను ఇక్కడ చదవొచ్చు. అందులో వారు 'భాషా ...
ఇంటర్ మీడియట్ కొరకు విజయవాడకి పంపిస్తున్నరా? ఆలోచించండి
తెలంగాణా వాదులారా, మీ పిల్లవాడిని ఇంటర్ మీడియట్ కొరకు విజయవాడ గాని మరో సీమాంధ్ర ప్రదేశానికి గాని పంపిస్తున్నరా? అయితే మీరు మరోసారి ఆలోచించండ...
జేపీగారూ ఒక్క దానికి జవాబు చెప్పున్రి
జేపీ గారూ, మీరంటే మొదటి నుంచి మాకు శానా గౌరవం. ఎప్పుడు పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడుతరు. మాకు తెల్వని ఎన్నో విషయాలు చెప్పుతుంటరు. ప్ర...
తెలంగాణ ఏర్పాటుకు హైదరాబాద్ అడ్డమా?
ఇటీవల కొద్ది కాలం నుండి కొంత మంది సీమాంధ్ర నాయకులు తెలంగాణ సమస్య పరిష్కారానికి హైదరాబాద్ ఒక్కటే అడ్డం అంటున్నారు. ఇదే విషయాన్ని పత్రికల...
పరకాలకు ప్రచారమొచ్చిందోచ్!
పరకాల ప్రభాకర్ అనే పెద్దమనిషి తెలంగాణా మొత్తం సమైక్య వాదాన్నే సమర్దిస్తున్నారని, తనకు అవకాశం ఇస్తే దాన్ని నిరూపిస్తానని చంద్రశేఖర్ అనే T...
Archive
►
2015
(6)
►
August
(1)
►
July
(2)
►
June
(1)
►
February
(1)
►
January
(1)
►
2014
(12)
►
November
(2)
►
October
(2)
►
July
(1)
►
March
(3)
►
February
(2)
►
January
(2)
►
2013
(72)
►
December
(4)
►
November
(6)
►
October
(12)
►
September
(21)
►
August
(17)
►
April
(2)
►
March
(1)
►
January
(9)
▼
2012
(91)
►
December
(6)
►
November
(7)
►
October
(10)
►
September
(6)
►
August
(6)
►
July
(3)
►
June
(8)
▼
May
(5)
చీలకుండా అడ్డు
పరకాలలో బిజెపి, టీఅర్ఎస్ ల పోటీ ఎటు దారి తీస్తుంది?
అభివృద్ధిని కోరుతున్రట!
వాడే మన శత్రువు
పుస్తకాల బూజు దులిపి చరిత్ర తిరగేస్తున్నారు
►
April
(6)
►
March
(6)
►
February
(18)
►
January
(10)
►
2011
(176)
►
November
(20)
►
October
(37)
►
September
(2)
►
August
(13)
►
July
(23)
►
June
(38)
►
May
(19)
►
April
(19)
►
February
(2)
►
January
(3)
►
2010
(2)
►
July
(1)
►
March
(1)
►
2009
(1)
►
December
(1)
No comments:
Post a Comment