ఆనాడు మిలియన్ మార్చి సందర్భంగా ప్రభుత్వం యొక్క విచక్షణా పూరిత, పాశవికమైన నిర్బంధానికి వ్యతిరేకంగా ఉద్యమకారులు ట్యాంకుబండు విగ్రహాలను కూలిస్తే, తమరు లబోదిబో మంటూ గుండెలు బాదుకుంటూ అసెంబ్లీ సాక్షిగా భావోద్వేగ పూరితమైన ప్రసంగం చేయడం చూసాం.
మరి ఈనాడు ఎలాంటి కవ్వింపూ లేకుండా కొంతమంది అహంకారులు అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే అది మీ కళ్ళకు కనపడలేదా? లేదా అది స్పందించ తగినంత ప్రధానమైన విషయంగా కనిపించ లేదా? లేదా మీరు అంతే ఉద్వేగ పూరితంగా మాట్లాడినా కూడా నేను మిస్సయ్యానా?
I don't think comparing TankBund and Amalapuram incidents as one is right. Amalapuram issue is done by some culprits whare as TankBund incident is brutal.
ReplyDeleteAnil
jp ne kadu aanadu yedchi ghi pettina varanta mounangane unnaru
ReplyDeletehttp://news.loksatta.org/2012/01/blog-post_24.html
ReplyDeletehttp://news.loksatta.org/2012/01/23.html
ReplyDeleteజే పీ గారూ చెప్పింది చూసారుగా.
ReplyDeleteతొందర పడి నింద వేయవద్దు.
ఆంధ్ర జ్యోతి దినపత్రిక , 31 Jan నాడు అనుకుంటాను ,రంగనాయకమ్మ గారు ''విగ్రహాలకూ శత్రువులుంటారు '' అని విగ్రహాల విధ్వంస వెర్రి ,మొదలగు పైత్యాల అనాగరిక చర్యల గురించి చక్కని వ్యాసం రాసారు .చదివి అందరి చేతా చదివించండి.