Friday, March 23, 2012

ఎవరు చంద్రగుప్తులు?



బాబు
కిరణ్
చిరు
బొత్స
జగన్
కావూరి
లగడపాటి
రాఘవులు
రాయపాటి

తెలంగాణా
పాలిటి
నవనందులు

ఎవరు
వీరిని
గెలిచే
చంద్రగుప్తులు?

  

2 comments:

  1. చాణక్యుడు లేకుండా చంద్రగుప్తుడు ఉండడు. అప్పాజీ లేకుండా కృష్ణదేవరాయలు లేడు. విద్యారణ్యస్వామి లేకుండా హరిహరరాయలు లేడు. రామదాసస్వామి లేకుండా శివాజీ లేడు. కానీ తెలంగాణలో ఇలాంటి మరో తొమ్మిదిమంది లోకల్ నందులే ఉన్నారు తప్ప చాణక్యుడు ఒక్కడూ లేడు. కాబట్టి చంద్రగుప్తుడు కూడా లేడు.

    ReplyDelete
    Replies
    1. నిజమే, మీరన్నట్టు చాణక్యుడు లేకపోతే నందుడైనా చంద్రగుప్తుడైనా ఒకటే. ఇప్పుడు తెలంగాణా ప్రజలే ఆ చాణక్య పాత్ర పోషించే రోజొచ్చింది.

      Delete