లగడపాటి రాజగోపాల్ తెలంగాణా బిల్లును అడ్డుకోవడానికి పార్లమెంటులో పెప్పర్ స్ప్రే అనే బ్రహ్మాస్త్రాన్ని(?) ప్రయోగించాడు. రాష్ట్రం లోని కొన్ని పచ్చ చానెళ్ళు నిస్సిగ్గుగా సమర్ధించాయి కూడా. కాని నేషనల్ మీడియాలో తీవ్ర నిరసనలు వచ్చే సరికి, అలాగే దేశంలోని మేధావులంతా తీవ్రమైన విమర్శలు చేసే సరికి సదరు లగడపాటి ఆత్మరక్షణలో పడ్డాడు. చివరికి ఆత్మా రక్షణ కోసమే ఆ పని చేశానని బుకాయించ చూసాడు. కాని కెమెరాల కళ్ళు కప్పలేడు కదా?
అతడి పచ్చి తీవ్రవాద చర్య ఆత్మరక్షణ కోసం ఎంతమాత్రం కాదని, కావాలని ముందస్తు పతాకంలో భాగమే నని అతడు స్ప్రే చేసిన విధానం తేట తెల్లం చేస్తుంది. దీన్ని BJP ఇప్పటి వరకు ఖండించక పోవడం లోని ఔచిత్యం ఆ పార్టీకి, పచ్చ బాబుకే తెలియాలి.

No comments:
Post a Comment